Author Profile - Mittapalli Srinivas

Name Mittapalli Srinivas
Position Jr. Sub Editor
Info Mittapalli Srinivas is Jr. Sub Editor in our Oneindia Telugu section.

Latest Stories

యోగి దెబ్బ: సింహాలూ చికెన్‌తోనే.. అర్థాకలితో!

యోగి దెబ్బ: సింహాలూ చికెన్‌తోనే.. అర్థాకలితో!

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 16:57 [IST]
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని కబేళాలలను మూసివేయించిన సంగతి తెలిసిందే. దీనివల్ల మాంసం ప్రియుల ఇబ్బందుల సంగతి పక్కనబెడితే.. జూపార్క్ లోని వణ్యప్రాణుల తిండికి మాత్రం కరువు ఏర్పడింది. లక్నో, ఇటావాలో ఉన్న జూపార్క్ లోని జంతువులకు ఇప్పుడు మాంసం కొరత ఏర్పడింది. దీంతో అధికారులు వాటికి చికెన్
అమరావతిలో డ్రైవర్ రహిత వాహనాలు!, ప్రజెంటేషన్‌ వట్టి వృథా అన్న జగన్

అమరావతిలో డ్రైవర్ రహిత వాహనాలు!, ప్రజెంటేషన్‌ వట్టి వృథా అన్న జగన్

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 16:31 [IST]
అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధి హర్ష్ థాపర్ శాసనసభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా పోస్టర్ డిజైన్ ద్వారా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతల గురించి వివరించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు? ఎక్కడెక్కడ ఎలాంటి థీమ్ సిటీల నిర్మాణం జరగనుంది? వంటి అంశాలను సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేలకు
అమరావతిపై ఇంత హంగామా ఎందుకు?: బాబుపై సోము వీర్రాజు ఫైర్

అమరావతిపై ఇంత హంగామా ఎందుకు?: బాబుపై సోము వీర్రాజు ఫైర్

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 16:05 [IST]
అమరావతి: శనివారం మధ్యాహ్నాం అసెంబ్లీ కమిటీ హాల్లో పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు శాసనసభ్యులకు వివరించారు. దీనిపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాలన్ని ఇలాగే హంగామా చేశాయా?
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో హైలైట్స్ : 900ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ సిటీ!,9థీమ్ సిటీలు

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో హైలైట్స్ : 900ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ సిటీ!,9థీమ్ సిటీలు

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 15:44 [IST]
అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్లో అమరావతి పరిపాలన నగర నమూనాపై ప్రెజెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రజెంటేషన్ ను రూపొందించిన నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్టనర్స్‌ అసోసియేట్‌ ఆర్కిటెక్ట్‌ హర్ష్‌ థాపర్‌ ఎమ్మెల్యేలకు అమరావతి నమూనా గురించి వివరించారు. పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి వివరించారు. పోస్టర్ డిజైన్స్ లో వివరించిన మేరకు
కర్నూల్ టీడీపీ నాయకులకు షాక్: సంజాయిషీ నోటీసులు జారీ చేసిన శిల్పా!

కర్నూల్ టీడీపీ నాయకులకు షాక్: సంజాయిషీ నోటీసులు జారీ చేసిన శిల్పా!

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 14:40 [IST]
కర్నూలు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొంతమంది టీడీపీ నాయకులు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. కొత్తపల్లి మండలం జడ్పీటీసీ ఎస్‌.పురుషోత్తంరెడ్డి, పాములపాడు జడ్పీటీసీ వై. దుశ్శంత్‌‌‌‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు
అమాయక జంటలను, యువతను వేధించవద్దు: యూపీ సీఎం యోగి

అమాయక జంటలను, యువతను వేధించవద్దు: యూపీ సీఎం యోగి

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 13:15 [IST]
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో మహిళా భద్రత కోసం యాంటీ రోమియో స్క్వాడ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే యాంటీ రోమియో స్క్వాడ్ పనితీరు మోరల్ పోలిసింగ్ పేరుతో వేధింపుల దాకా వెళ్లిందన్న వార్తలు జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రచురితమయ్యాయి. అమ్మాయిలు.. అబ్బాయిలు కలవడం ఎప్పటికీ సాధ్యపడదు
వంద కోట్ల బెట్టింగ్.. కోటిన్నర గెలుచుకున్న టీడీపీ నేత: కడప ఎమ్మెల్సీపై ఆది సంచలనం

వంద కోట్ల బెట్టింగ్.. కోటిన్నర గెలుచుకున్న టీడీపీ నేత: కడప ఎమ్మెల్సీపై ఆది సంచలనం

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 12:50 [IST]
కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కంచుకోట కడపలో టీడీపీ పాగా వేసిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కడప జిల్లాలో టీడీపీ నెగ్గడం ఇదే తొలిసారి. అయితే ప్రతిపక్షానికి పూర్తి పట్టున్న జిల్లాలో అధికార పక్షం తన సత్తా చాటేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంగతెలా
2024లో యోగినే ప్రధాని: గోరఖ్‌పూర్ వీధుల్లో మారుమోగుతున్న నినాదాలు..

2024లో యోగినే ప్రధాని: గోరఖ్‌పూర్ వీధుల్లో మారుమోగుతున్న నినాదాలు..

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 12:21 [IST]
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ను 'భవిష్యత్తు ప్రధాని' అంటూ అప్పుడే ఆయన మద్దతుదారులు కీర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గంలో ఈ తరహా ప్రచారం భారీగానే జరుగుతోంది. సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి యోగి శనివారం నాడు గోరఖ్ పూర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో
పారిపోయి హిజ్రాగా తిరిగొచ్చాడు: కొడుకును చూసి షాక్ తిన్న తల్లిదండ్రులు

పారిపోయి హిజ్రాగా తిరిగొచ్చాడు: కొడుకును చూసి షాక్ తిన్న తల్లిదండ్రులు

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 11:59 [IST]
అన్నానగర్: ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు రెండేళ్ల తర్వాత హిజ్రాగా మారి దర్శనమిచ్చాడు. హిజ్రాగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్నకుమారుడ ముత్తుకుమార్(20) తిరువూర్
ఆర్బీఐ దిమ్మతిరిగే షాక్: ఇక రూ.10వేలే లిమిట్!, ఏటీఎంల సంఖ్య భారీగా కుదింపు!

ఆర్బీఐ దిమ్మతిరిగే షాక్: ఇక రూ.10వేలే లిమిట్!, ఏటీఎంల సంఖ్య భారీగా కుదింపు!

Mittapalli Srinivas  |  Saturday, March 25, 2017, 11:25 [IST]
హైదరాబాద్: ఆర్బీఐ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే దేశంలో జనాలను బలవంతంగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే సగానికి పైగా ఏటీఎంలలో డబ్బుల్లేక అల్లాడుతున్న జనాలకు ఆర్బీఐ మరో షాక్ ఇవ్వనుంది. ఏటీఎం కేంద్రాల కుదింపుతో పాటు నగదు విత్ డ్రాపై మరోసారి ఆంక్షలు విధించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే