Author Profile - Pratap

Name Pratap
Position News Editor
Info Pratap profile

Latest Stories

క్రికెట్లో చైనామ్యాన్: అప్పట్లో ఒక్కడుండేవాడు, ఇప్పుడు కుల్దీప్

క్రికెట్లో చైనామ్యాన్: అప్పట్లో ఒక్కడుండేవాడు, ఇప్పుడు కుల్దీప్

Pratap  |  Sunday, March 26, 2017, 11:08 [IST]
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ విశేషంగా చర్చలోకి వచ్చాడు. ఇది అతని తొలి టెస్ట్ మ్యాచ్ కావడమే అతను చర్చలోకి వచ్చాడని కాదు, భారత క్రికెట్‌లో అతను చైనామ్యాన్. డేవిడ్ వార్నర్(56), పీటర్ హ్యాండ్స్‌కోంబ్(8), గ్లేన్ మాక్స్‌వెల్(8), ప్యాట్ కమ్మిన్స్(21)ను
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతో బ్యాంకులకు బెనిఫిట్ ఇదీ!

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతో బ్యాంకులకు బెనిఫిట్ ఇదీ!

Pratap  |  Sunday, March 26, 2017, 11:06 [IST]
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో నగదు లావాదేవీలు జరిపిన ప్రజానీకంతో బలవంతంగానైనా ఆన్‌లైన్‌/ మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిపేలా ఇటు కేంద్రం, అటు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రయత్నిస్తున్నాయి. ఆన్ లైన్ లావాదేవీలు జరుపడం వల్ల
నేను నోరు తెరిస్తే జగన్ 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుంది: పరిటాల సునీత

నేను నోరు తెరిస్తే జగన్ 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుంది: పరిటాల సునీత

Pratap  |  Saturday, March 25, 2017, 20:23 [IST]
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడితే వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని ఆమె జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ 16 నెలలు కాదు.. 16 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడితే బాగుండేదని మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే ఆమె
యాదవ్ అని ఉంటే చాలు, యోగిపై వ్యాఖ్యలు: ఐపిఎస్‌పై వేటు

యాదవ్ అని ఉంటే చాలు, యోగిపై వ్యాఖ్యలు: ఐపిఎస్‌పై వేటు

Pratap  |  Saturday, March 25, 2017, 17:07 [IST]
హైదరాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు యుపి క్యాడర్ ఐపిఎస్ అదికారి హిమాంశు కుమార్‌పై వేటు వేశారు. ఆయనను లక్నోలోని డిజిపి ఆఫీసుకు అటాచ్ చేశారు. 2010 బ్యాచ్‌కు చెందిన హిమాంశు ఈ నెల 22వ తేదీన యుపిలో యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు కిందిస్థాయి అధికారులను ముఖ్యంగా ఒక కులానికి
సిఐపై తిట్ల పర్వంపై కేసు: గాంధీ విగ్రహం వద్ద విహెచ్ ధర్నా, అరెస్టు

సిఐపై తిట్ల పర్వంపై కేసు: గాంధీ విగ్రహం వద్ద విహెచ్ ధర్నా, అరెస్టు

Pratap  |  Saturday, March 25, 2017, 16:09 [IST]
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావును హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని సోమాజీగూడ రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద వీహెచ్‌ పలువురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి శనివారం ధర్నా చేస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీ ప్రాంగణంలో ఓ
అమెరికాలో లేడీ టెక్కీ, కుమారుడు హత్య: భర్త అఫైర్‌ను వెల్లడించిన ఈమెయిల్స్

అమెరికాలో లేడీ టెక్కీ, కుమారుడు హత్య: భర్త అఫైర్‌ను వెల్లడించిన ఈమెయిల్స్

Pratap  |  Saturday, March 25, 2017, 14:43 [IST]
విజయవాడ: తన భార్యను, కుమారుడిని తాను హత్య చేయలేదని అమెరికాలోని ఎన్నారై టెక్కీ హనుమంతరావు చెప్పిన నేపథ్యంలో కొత్త కోణం వెలుగు చూసింది. అమెరికాలోని న్యూజెర్సీలో హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైన విషయం తెలిసిందే. భార్య, కొడుకును నేను హత్య చేయలేదు, బాధలోనే ఆరోపణలు: హనుమంతరావు మృతురాలు శశికళ తమకు
\

\"ఆమెపై 8 మంది టీచర్లు 17 నెలలు రేప్ చేసి, వీడియో తీశారు\"

Pratap  |  Saturday, March 25, 2017, 12:28 [IST]
బిక్నూరు: తన కూతురిపై ఎనిమిది మంది ఉపాధ్యాయులు అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన 2105 ఏప్రిల్‌లో జరిగింది. ఆ 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు కలిసి 17 నెలలపాటు గ్యాంగ్‌రేప్‌ చేశారు. కేన్సర్ లాంటి
నీ సోదరుడితో పడుకో, లేదంటే గ్యాంగ్ రేప్ చేయిస్తా: భార్యతో భర్త, చివరకు...

నీ సోదరుడితో పడుకో, లేదంటే గ్యాంగ్ రేప్ చేయిస్తా: భార్యతో భర్త, చివరకు...

Pratap  |  Saturday, March 25, 2017, 12:13 [IST]
న్యూఢిల్లీ: తన భార్య పట్ల ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. మగ పిల్లాడి కోసం ఆమెను చేయకూడని పని చేయమన్నాడు. దాంతో అతన్ని భార్య మట్టుబెట్టింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తన వ్యాపారం ముందుకు సాగడానికి తనకు వారసుడు కావాలని, అందుకు నీ సోదరుడితో పడుకోవాలని, ఆ లైంగిక క్రీడను తాను చూస్తుంటానని
నేడు శని త్రయోదశి: ఏ రాశివారు పూజించవచ్చు?

నేడు శని త్రయోదశి: ఏ రాశివారు పూజించవచ్చు?

Pratap  |  Saturday, March 25, 2017, 11:45 [IST]
(శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.) ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒక వారాన్ని, కొన్ని ప్రీతికర వస్తువులని
అరే... నువ్వు ఎవడ్రా బై.. అరేయ్...: సిఐపై నోరు పారేసుకున్న విహెచ్

అరే... నువ్వు ఎవడ్రా బై.. అరేయ్...: సిఐపై నోరు పారేసుకున్న విహెచ్

Pratap  |  Saturday, March 25, 2017, 09:09 [IST]
హైదరాబాద్‌: ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు నోరు పారేసుకున్నారు. అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. "అరే.. నువ్వు ఎవడ్రా బై నాకు చెప్పేది!. నన్నే అడ్డుకుంటావా?. ఆరేయ్‌.. నీ అంతు చూస్తా" అంటూ తిట్టిపోశారు. డ్యూటీలో ఉన్న ఓ ఇన్‌స్పెక్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. సాక్షాత్తూ అసెంబ్లీ ఆవరణలో, మీడియా పాయింట్‌ వద్ద