Author Profile - Ramesh Babu

Name Ramesh Babu
Position Chief Sub Editor
Info Ramesh Babu is Chief Sub Editor in our Oneindia Telugu section.

Latest Stories

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలను అనుమతించని పోలీసులు.. మంగళగిరి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలను అనుమతించని పోలీసులు.. మంగళగిరి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Ramesh Babu  |  Monday, March 27, 2017, 15:49 [IST]
మంగళగిరి: పోలీసుల తీరు కారణంగా మంగళగిరి పోలీసుస్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవాణాశాఖ ఉన్నతాధికారులపై అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి మంగళగిరి పోలీసుస్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.
గిల్గిత్‌ బాల్టిస్థాన్ భార‌త్‌ అంతర్భాగమే: బ‌్రిట‌న్ పార్ల‌మెంట్ చారిత్ర‌క తీర్మానం

గిల్గిత్‌ బాల్టిస్థాన్ భార‌త్‌ అంతర్భాగమే: బ‌్రిట‌న్ పార్ల‌మెంట్ చారిత్ర‌క తీర్మానం

Ramesh Babu  |  Monday, March 27, 2017, 15:24 [IST]
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఓ చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ భారత్ అంతర్భాగమని, అయితే 1947 నుంచి పాకిస్థాన్ అక్రమంగా దానిని ఆక్రమించుకుందని ఆ దేశ పార్లమెంట్ అభిప్రాయపడింది. ఈ ప్రాంతాన్ని పాక్ తమ ఐదో ప్రావిన్స్ గా చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ తీర్మానాన్ని కన్జర్వేటివ్ పార్టీ నేత బాబ్ బ్లాక్ మాన్ మార్చి 23న సభలో
వీళ్లేం పోలీసులు?: యాసిడ్ దాడి బాధితురాలి పక్కనే కూర్చుని సెల్ఫీలు

వీళ్లేం పోలీసులు?: యాసిడ్ దాడి బాధితురాలి పక్కనే కూర్చుని సెల్ఫీలు

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 17:12 [IST]
లక్నో: సెల్ఫీ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే.. ఓ వైపు యాసిడ్ బాధితురాలు బెడ్ పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్సిన మహిళా పోలీసులు ఆమె బెడ్ పక్కనే కూర్చుని సెల్ఫీలు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కూతురి పరీక్షల కోసం లక్నో వెళ్లి తిరిగి రైల్లో వస్తున్న ఓ మహిళ(35)
ఎమ్మెల్యేకే టోకరా.. అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు మాయం

ఎమ్మెల్యేకే టోకరా.. అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు మాయం

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 16:35 [IST]
బెంగళూరు: ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి దాదాపు రూ.2 లక్షలు మాయం అయ్యాయి. చెన్నపట్న నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు ఎవరో మోసపూరితంగా విత్ డ్రా చేశారని ఆయన బనశంకరి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్టేట్ బ్యాంక్
యూపీలో గూండాలు లేరు.. సంతోషం: మహ్మద్ కైఫ్‌ తాజా ట్వీట్

యూపీలో గూండాలు లేరు.. సంతోషం: మహ్మద్ కైఫ్‌ తాజా ట్వీట్

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 16:03 [IST]
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల మీద మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కు మక్కువ తగ్గలేదు. యూపీ రాజకీయాలపై తరచూ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పరోక్షంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అక్రమ కబేళాలను నిషేధిస్తూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో లక్నోలోని ప్రఖాత ‘తుండే
అమెరికాలో సిక్కు యువతిపై.. ఓ శ్వేతజాతీయుడి జాత్యహంకారం

అమెరికాలో సిక్కు యువతిపై.. ఓ శ్వేతజాతీయుడి జాత్యహంకారం

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 15:03 [IST]
దక్షిణాసియా వాసులపై అమెరికాలో విద్వేష నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల మన్ హట్టన్ లో మళ్లీ ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకకు వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై ఓ శ్వేతజాతీయుడు తన జాత్యహంకారాన్ని ప్రదర్శించాడు. సిక్కు-అమెరికన్ అమ్మాయి రాజ్ ప్రీత్ హేర్ ఇటీవల సబ్ వే రైలులో
జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమీ లేదు: మద్దతిచ్చిన ట్రాయ్

జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమీ లేదు: మద్దతిచ్చిన ట్రాయ్

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 14:33 [IST]
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో లాంటి టెలికాం సంస్థలు అందించే ప్రమోషనల్ ఆఫర్ల వల్ల టెలికాం ఇండస్ట్రీ ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టం చేసింది. గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ట్ నోట్ ను రూపొందించింది. టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల
‘‘మోడీని ఇన్సల్ట్ చేసినందుకే నా భర్త అలా.. అంత కోపం చూడడం ఇదే తొలిసారి’’

‘‘మోడీని ఇన్సల్ట్ చేసినందుకే నా భర్త అలా.. అంత కోపం చూడడం ఇదే తొలిసారి’’

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 14:05 [IST]
ముంబై: ఎయిరిండియా విమానంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దుష్ప్రవర్తన యావత్ దేశాన్నే కాదు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా విస్మయపరిచింది. తన భర్తలో అంత కోపాన్ని చూడడం ఇదే తొలిసారి అని గైక్వాడ్ భార్య ఉష పేర్కొన్నారు. ‘‘నా భర్త ఎవరినైనా అలా కొట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు. ఢిల్లీలో తొలిసారి ఆయనలోని హింసాత్మక కోణాన్ని చూశాను.
‘‘అది మా సంస్కృతి కాదు, కానీ అవసరమైన చోట మా చేతులు కచ్చితంగా లేస్తాయి’’

‘‘అది మా సంస్కృతి కాదు, కానీ అవసరమైన చోట మా చేతులు కచ్చితంగా లేస్తాయి’’

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 13:18 [IST]
ముంబై: మూడు రోజుల క్రితం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేసిన రచ్చ ఇంకా సద్దుమణగక ముందే... అదే పార్టీకి చెందిన మరో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశం సందర్భంగా రాజ్యసభ ఎంపీ సంజయ్ రావత్‌... గైక్వాడ్ నిర్వాకంపై అడిగిన ఓ ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ‘‘రవీంద్ర గైక్వాడ్ చర్యలను శివసేన ముమ్మాటికీ
చైనా కోసం.. సీక్రెట్ ఆపరేటింగ్ సిస్టం సిద్ధం చేస్తున్న మైక్రోసాఫ్ట్

చైనా కోసం.. సీక్రెట్ ఆపరేటింగ్ సిస్టం సిద్ధం చేస్తున్న మైక్రోసాఫ్ట్

Ramesh Babu  |  Saturday, March 25, 2017, 13:00 [IST]
బీజింగ్: సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా కోసం ప్రత్యేకంగా, రహస్యంగా చేస్తున్న ఓ పని ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై 29, 2015న మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్-10ను ప్రపంచ మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ విండోస్-10 ఆపరేటింగ్ సిస్టంను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్లమంది