Author Profile - Srinivas

Name Srinivas
Position Sub Editor
Info Srinivas profile

Latest Stories

తీపి కబురు: రిలయెన్స్ జియో టారిఫ్‌లు ఇలా.., ఏ ప్లాన్ ఎలా?

తీపి కబురు: రిలయెన్స్ జియో టారిఫ్‌లు ఇలా.., ఏ ప్లాన్ ఎలా?

Srinivas  |  Wednesday, February 22, 2017, 00:16 [IST]
ముంబై: రిలయెన్స్ జియో తాజా ప్రకటన పైన సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. జియో ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి టారిఫ్ వార్‌లోకి రావడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది. ఇక ఉచితం కాదు: జియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్ 1వ తేదీ నుంచి టారిఫ్‌లు ప్రకటించడంతో టెలికాం ఇండస్ట్రికీ
'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'

'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'

Srinivas  |  Tuesday, February 21, 2017, 22:58 [IST]
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలో సంఘ విద్రోహశక్తులు జొరబడే అవకాశం ఉందని, అందుకే అనుమతివ్వలేదని పోలీసులు మంగళవారం తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. కేసీఆర్‌పైనా కేసులున్నాయి, యస్.. టెర్రరిస్ట్ ర్యాలీనే: కేసీఆర్‌ను ఏకేసిన కోదండ సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవీస్ విలేకరులతో మాట్లాడారు. రేపు (బుధవారం) జేఏసీ నిర్వహించే ర్యాలీకి
జయలలిత కోసం: పన్నీరును అడ్డుకున్నాం, బాగా చేయండి.. శశికళ

జయలలిత కోసం: పన్నీరును అడ్డుకున్నాం, బాగా చేయండి.. శశికళ

Srinivas  |  Tuesday, February 21, 2017, 22:09 [IST]
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్టై, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. శశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నో ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) అమ్మ జయలలిత జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. జయలలిత తొలి
'చంద్రబాబూ! ప్రత్యర్థులం కాదు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో!'

'చంద్రబాబూ! ప్రత్యర్థులం కాదు.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో!'

Srinivas  |  Tuesday, February 21, 2017, 21:22 [IST]
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్షాలను శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా చూస్తున్నారని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా అలాగే చూడాలని మంగళవారం వైసిపి నేతలు అన్నారు. తిరుమలలో కేసీఆర్‌కు ఘన స్వాగతం, కొండపై కలిసిన వైసిపి నేతలు మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల వచ్చిన ఆయనను వైసిపి నేతలు మిథున్ రెడ్డి,
తిరుమలలో కేసీఆర్‌కు ఘన స్వాగతం, కొండపై కలిసిన వైసిపి నేతలు

తిరుమలలో కేసీఆర్‌కు ఘన స్వాగతం, కొండపై కలిసిన వైసిపి నేతలు

Srinivas  |  Tuesday, February 21, 2017, 19:56 [IST]
తిరుమల: తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం తొలిసారి తిరుమల చేరుకున్నారు. ఆయన బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం చేసుకోనున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో
  శశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నో

శశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నో

Srinivas  |  Tuesday, February 21, 2017, 19:24 [IST]
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురయింది. చిన్నమ్మను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు. 'జయ మృతిపై ప్రకటన ఏది, ఏన్నో అనుమానాలు, శశికళది ఆవేశం' మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా పళనిస్వామి, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అందులో
సన్నిహితంగా ఉండి ప్రియుడు నో, టెక్కీ సునీతది ఆత్మహత్యే: ఇదీ జరిగింది

సన్నిహితంగా ఉండి ప్రియుడు నో, టెక్కీ సునీతది ఆత్మహత్యే: ఇదీ జరిగింది

Srinivas  |  Tuesday, February 21, 2017, 19:01 [IST]
హైదరాబాద్: సాఫ్టువేర్ ఇంజినీర్ సునీతది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడితో వాట్సాప్‌లో సందేశం పంపించినట్లు ఏసీపీ తెలిపారు. తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని కూడా సందేశం పెట్టారన్నారు. 16 ఏళ్ల కిందట లవ్ ఫెయిల్, ఇప్పుడూ..: వీడిన టెక్కీ కేసు, సునీతది ఆత్మహత్యే!  సునీత నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందని
 'కేసీఆర్ పాలనలో సమైక్య 'వాదన', తెలంగాణ ఉద్యమానికి అవమానం'

'కేసీఆర్ పాలనలో సమైక్య 'వాదన', తెలంగాణ ఉద్యమానికి అవమానం'

Srinivas  |  Tuesday, February 21, 2017, 18:53 [IST]
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం మంగళవారం నాడు కేసీఆర్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిలదీసిన ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. నిరుద్యోగ జేఏసీ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు, ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం చూపించిన కారణాలను కోదండరాం తీవ్రంగా తప్పుబట్టారు. {image-24-1443079926-kodandaram-professor-698-21-1487683410.jpg telugu.oneindia.com} ఏ సమైక్యాంధ్ర ప్రభుత్వం
పెద్ద ఐటీ కంపెనీలు కుమ్మక్కై శాలరీలు తగ్గిస్తున్నాయి: పాయ్ సంచలనం

పెద్ద ఐటీ కంపెనీలు కుమ్మక్కై శాలరీలు తగ్గిస్తున్నాయి: పాయ్ సంచలనం

Srinivas  |  Tuesday, February 21, 2017, 18:29 [IST]
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని ఏకమై కొత్తగా ఉద్యోగాలలో చేరే వారికి వేతనాలు తగ్గించి ఇస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఐటీ రంగ ప్రముఖులు టీవీ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పీటీఐతో మాట్లాడారు. 'ఇండియన్ ఐటీ పరిశ్రమతో అదే సమస్య. కొత్తగా వచ్చే వారికి ఐటీ రంగం మెరుగైన
మంటల్లో కాలిపోయిన గరుడ బస్సు, డ్రైవర్ జాగ్రత్తతో అందరూ సేఫ్

మంటల్లో కాలిపోయిన గరుడ బస్సు, డ్రైవర్ జాగ్రత్తతో అందరూ సేఫ్

Srinivas  |  Tuesday, February 21, 2017, 18:06 [IST]
ఆలేరు: హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న గరుడ బస్సులో మంగళవారం నాడు మంటలు వచ్చాయి. హఠాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై.. బస్సును పక్కకు ఆపేశాడు. దీంతో బస్సులోని ప్రయాణీకులు అందరు కిందకు దిగిపోయారు. మంటలు అంటుకున్న బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆలేరు సమీపంలో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని