హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందమే ఆత్మవిశ్వాసం: నటి జ్యోతిసేథీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ అందాల తార జ్యోతిసేథీ నగరంలో సందడి చేశారు. మియాపూర్‌లోని ఐడిఏ బొల్లారం రోడ్‌లో గల శ్రీరంగాపురం కాలనీ వద్ద రమ ఎన్‌క్లేవ్‌లో నేచురల్స్ ఫ్యామిలీ బ్యూటీసెలూన్ 65వ ఫ్రాంఛైజీని నటి, ‘వేర్ ఈజ్ విద్యాబాలన్' ఫేమ్ జ్యోతిసేథీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనని అన్నారు. నేచురల్స్ ఇండియా సిఈఓ కొమ్రవేల్ మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలు కలిగిన బ్యూటీ సేవలను తమ సంస్థ అందిస్తోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేచురల్స్ సంస్థ రీజినల్ మేనేజర్ అరవింద్, ఫ్రాంఛైజీ నిర్వాహకులు లక్కీరెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ.. బాడీ, హెయిర్ కేర్, స్కిన్ కేర్, కేశాలంకరణ వంటి విభిన్న సేవలతో పాటు, బ్రైడల్, ఫేషియల్, విఐపి జోన్స్‌ను ఇందులో ప్రత్యేకమని వివరించారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

టాలీవుడ్ అందాల తార జ్యోతిసేథీ నగరంలో సందడి చేశారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

మియాపూర్‌లోని ఐడిఏ బొల్లారం రోడ్‌లో గల శ్రీరంగాపురం కాలనీ వద్ద రమ ఎన్‌క్లేవ్‌లో నేచురల్స్ ఫ్యామిలీ బ్యూటీసెలూన్ 65వ ఫ్రాంఛైజీని నటి, ‘వేర్ ఈజ్ విద్యాబాలన్' ఫేమ్ జ్యోతిసేథీ ప్రారంభించారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనని అన్నారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

నేచురల్స్ ఇండియా సిఈఓ కొమ్రవేల్ మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలు కలిగిన బ్యూటీ సేవలను తమ సంస్థ అందిస్తోందని తెలిపారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేచురల్స్ సంస్థ రీజినల్ మేనేజర్ అరవింద్, ఫ్రాంఛైజీ నిర్వాహకులు లక్కీరెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ.. బాడీ, హెయిర్ కేర్, స్కిన్ కేర్, కేశాలంకరణ వంటి విభిన్న సేవలతో పాటు, బ్రైడల్, ఫేషియల్, విఐపి జోన్స్‌ను ఇందులో ప్రత్యేకమని వివరించారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

టాలీవుడ్ అందాల తార జ్యోతిసేథీ నగరంలో సందడి చేశారు.

జ్యోతిసేథీ

జ్యోతిసేథీ

మియాపూర్‌లోని ఐడిఏ బొల్లారం రోడ్‌లో గల శ్రీరంగాపురం కాలనీ వద్ద రమ ఎన్‌క్లేవ్‌లో నేచురల్స్ ఫ్యామిలీ బ్యూటీసెలూన్ 65వ ఫ్రాంఛైజీని నటి, ‘వేర్ ఈజ్ విద్యాబాలన్' ఫేమ్ జ్యోతిసేథీ ప్రారంభించారు.

English summary
Actress Jyothi Sethi has Launched Naturals Salon in Miyapur, Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X