హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రెడ్‌క్రాస్ సొసైటీ నాయకురాలు అక్కినేని అమల పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే వైద్యాధికారి డాక్టర్. సుష్మతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత కావాలని అప్పుడే పరిశుభ్రమైన భారత్ అవుతుందని అన్నారు. స్వచ్ఛ భారత్ నిరంతరం కొనసాగుతూ ఉండాలని ఆమె తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలోని కారు పార్కింగ్ వద్ద పేరుకపోయిన చెత్తాచెదారాన్ని దాదాపు రెండు గంటల పాటు ఊడ్చి అమల శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుష్మా, స్టేషన్ మాస్టర్ ఎస్ ఎస్ రెడ్డి, హరికృష్ణ (చీఫ్ హెల్త్ ఆఫీసర్), గోవింద్ (కమర్షియల్ ఇన్ స్పెక్టర్), శివకిరణ్, విజయ చంద్రలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే అధికారులు మాట్లాడుతూ ఇది ఒక్కరోజుతో పూర్తి కాదని నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రెడ్‌క్రాస్ సొసైటీ నాయకురాలు అక్కినేని అమల పేర్కొన్నారు.

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే వైద్యాధికారి డాక్టర్. సుష్మతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు.

 రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత కావాలని అప్పుడే పరిశుభ్రమైన భారత్ అవుతుందని అన్నారు. స్వచ్ఛ భారత్ నిరంతరం కొనసాగుతూ ఉండాలని ఆమె తెలిపారు.

 రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలోని కారు పార్కింగ్ వద్ద పేరుకపోయిన చెత్తాచెదారాన్ని దాదాపు రెండు గంటల పాటు ఊడ్చి అమల శుభ్రం చేశారు.

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుష్మా, స్టేషన్ మాస్టర్ ఎస్ ఎస్ రెడ్డి, హరికృష్ణ (చీఫ్ హెల్త్ ఆఫీసర్), గోవింద్ (కమర్షియల్ ఇన్ స్పెక్టర్), శివకిరణ్, విజయ చంద్రలు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

రైల్వేస్టేషన్‌లో అక్కినేని అమల, చెత్త ఊడ్చారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే అధికారులు మాట్లాడుతూ ఇది ఒక్కరోజుతో పూర్తి కాదని నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

English summary
Ms. Amala Akkineni, Founder, Blue Cross & Swachh Bharat Ambassador appointed by the Union Ministry participated in Swachh Bharath Abhiyan campaign conducted at Secunderabad Railway station today i.e., o­n 30th May, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X