హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాషన్ షో: అదరగొట్టిన యువతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్(నిఫ్ట్) కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ఒలింపియాడ్-2014 ఉత్సాహంగా సాగింది. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ షోలో వివిధ కళాశాలల యువతీయువకులు ర్యాంపు అదరగొట్టారు. ఫ్యాషన్ రంగానికి సరికొత్త సొగసులు చూపిస్తూ యువతరాన్ని అదరహో అనిపించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మొదటిసారిగా ఫ్యాషన్ ఒలింపియాడ్ పేరిట రెండు రోజుల పోటీలను గురువారం ప్రారంభించారు. కేవలం ఫ్యాషన్ విద్యార్థులే కాక, ఆర్ట్, డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ విద్యార్థులు కూడా పాలుపంచుకునే అవకాశం కల్పించారు.

మొదటి రోజు ఫ్యాషన్ మారథాన్, ఫ్యాషన్ యాంబిషన్, ఫ్యాషన్ క్లిక్ ఓ మానియా, ఫ్యాషన్ వాల్ వంటి అంశాల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాదేది ఫ్యాషన్‌కు అన్నట్లుగా.. చిత్తుకాగితాలు, టీ కప్పులు, అగ్గిపుల్లలు ఇలా అన్నింటినీ తమ ఫ్యాషన్లో వాడేసుకున్నారు నిఫ్ట్ విద్యార్థులు.

పనికి రాని వస్తువులతో అందమైన కళాకృతులను డిజైన్ చేశారు. వస్త్ర దుకాణాలంకరణ పోటీల్లో విద్యార్థులే స్వయంగా మేకప్ వేసుకుని క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

శుక్రవారం జరగనున్న ఫ్యాషన్ మారథాన్‌లో విద్యార్థులే స్వయంగా దుస్తులను డిజైన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సొంతంగా వాటిని ధరించి ర్యాంపుపై నడవాల్సి ఉంటుంది. మోడ్రన్ ట్రెడిషన్స్ అనే థీమ్‌కు అనుగుణంగా విద్యార్థులు దుస్తులు డిజైన్ చేస్తున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

నగరంలోని మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్(నిఫ్ట్) కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ఒలింపియాడ్-2014 ఉత్సాహంగా సాగింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ షోలో వివిధ కళాశాలల యువతీయువకులు ర్యాంపు అదరగొట్టారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ రంగానికి సరికొత్త సొగసులు చూపిస్తూ యువతరాన్ని అదరహో అనిపించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మొదటిసారిగా ఫ్యాషన్ ఒలింపియాడ్ పేరిట రెండు రోజుల పోటీలను గురువారం ప్రారంభించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

కేవలం ఫ్యాషన్ విద్యార్థులే కాక, ఆర్ట్, డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ విద్యార్థులు కూడా పాలుపంచుకునే అవకాశం కల్పించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మొదటి రోజు ఫ్యాషన్ మారథాన్, ఫ్యాషన్ యాంబిషన్, ఫ్యాషన్ క్లిక్ ఓ మానియా, ఫ్యాషన్ వాల్ వంటి అంశాల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

కాదేది ఫ్యాషన్‌కు అన్నట్లుగా.. చిత్తుకాగితాలు, టీ కప్పులు, అగ్గిపుల్లలు ఇలా అన్నింటినీ తమ ఫ్యాషన్లో వాడేసుకున్నారు నిఫ్ట్ విద్యార్థులు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

పనికి రాని వస్తువులతో అందమైన కళాకృతులను డిజైన్ చేశారు. వస్త్ర దుకాణాలంకరణ పోటీల్లో విద్యార్థులే స్వయంగా మేకప్ వేసుకుని క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

శుక్రవారం జరగనున్న ఫ్యాషన్ మారథాన్‌లో విద్యార్థులే స్వయంగా దుస్తులను డిజైన్ చేయాల్సి ఉంటుంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

అనంతరం సొంతంగా వాటిని ధరించి ర్యాంపుపై నడవాల్సి ఉంటుంది. మోడ్రన్ ట్రెడిషన్స్ అనే థీమ్‌కు అనుగుణంగా విద్యార్థులు దుస్తులు డిజైన్ చేస్తున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్(నిఫ్ట్) కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ఒలింపియాడ్-2014 ఉత్సాహంగా సాగింది.

English summary
Fashion show held at Hyderabad NIFT campus on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X