హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మర్ ఫ్యాషన్: మోడళ్ల క్యాట్‌వాక్ అదుర్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగు రంగుల వస్త్రాలు, హొయలొలికే అందాల భామల ర్యాంపు వాక్‌లతో మాదాపూర్ లోని ఇనార్బిట్‌మాల్ హోరెత్తింది. వేసవిలో కూలింగ్ ఫ్యాషన్ అందిస్తూ మ్యాక్స్ సంస్థ తమ సమ్మర్ కలెక్షన్‌ను ఫ్యాషనబుల్ గా ఆవిష్కరించింది.

మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో జరిగిన ఈ ఫ్యాషన్ షోలో 'నేటి గురించి జీవించండి' అంటూ వినూత్నంగా తీర్చిదిద్దిన కలెక్షన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. వేసవిలో ప్రధానంగా కనిపించేవి బ్రైట్ కలర్స్ అని అన్నారు.

ఈ సీజన్‌కు అత్యంత సౌకర్యవంతంగా వస్త్రాలను అందిస్తూనే.. తమ స్టైల్‌కు ఫ్యాషనబుల్ ట్విస్ట్‌ను అందిస్తున్నామని తెలిపారు. చికన్‌కారీ లాంటి డిజైన్లు వైట్, ఎల్లోలో కనిపిస్తాయని చెప్పారు. కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

రంగు రంగుల వస్త్రాలు, హొయలొలికే అందాల భామల ర్యాంపు వాక్‌లతో మాదాపూర్ లోని ఇనార్బిట్‌మాల్ హోరెత్తింది.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

వేసవిలో కూలింగ్ ఫ్యాషన్ అందిస్తూ మ్యాక్స్ సంస్థ తమ సమ్మర్ కలెక్షన్‌ను ఫ్యాషనబుల్ గా ఆవిష్కరించింది.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో జరిగిన ఈ ఫ్యాషన్ షోలో ‘నేటి గురించి జీవించండి' అంటూ వినూత్నంగా తీర్చిదిద్దిన కలెక్షన్‌ను ఆవిష్కరించారు.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. వేసవిలో ప్రధానంగా కనిపించేవి బ్రైట్ కలర్స్ అని అన్నారు.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

ఈ సీజన్‌కు అత్యంత సౌకర్యవంతంగా వస్త్రాలను అందిస్తూనే.. తమ స్టైల్‌కు ఫ్యాషనబుల్ ట్విస్ట్‌ను అందిస్తున్నామని తెలిపారు.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

చికన్‌కారీ లాంటి డిజైన్లు వైట్, ఎల్లోలో కనిపిస్తాయని చెప్పారు.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

చికన్‌కారీ లాంటి డిజైన్లు వైట్, ఎల్లోలో కనిపిస్తాయని చెప్పారు.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

సృజనాత్మక ఆవిష్కరణలు.. కళ్లు చెదిరే వర్ణాలు.. ఒంటికి.. కంటికి ఇంపైన డిజైనింగ్‌ దుస్తులు .. మాదాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

అందాల భామలు ర్యాంపుపై నడుస్తూ అలరించారు. కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో మ్యాక్స్‌ వస్త్రషోరూమ్‌ డిజైన్‌ చేసిన సమ్మర్‌ కలెక్షన్స్‌ను ఆదివారం ఆవిష్కరించారు.

మాక్స్ ఫ్యాషన్

మాక్స్ ఫ్యాషన్

మహిళల కోసం రెట్రో బొహో టెండ్స్‌తో కలెక్షన్ తీర్చిదిద్దితే, మెన్స్‌వేర్‌లో ఎక్కువగా షార్ట్స్ కనిపించాయి.

English summary
India’s leading value fashion brand, MAX launched its Summer 2016 collection at an exclusive member only preview. The fashion show was hosted by renowned RJ Chaithuat our venue partnerInorbit Mall with much flair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X