హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫుడ్ ఫెస్టివల్: రుచికరమైన వంటకాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బేగంపేటలోని తాజ్ వివంత హోటల్‌లో శుక్రవారం నుంచి పంజాబీ వంటకాలు అందుబాటులో ఉంచారు. గజ్జీర్ కా హల్వా, సింధీచాప, లాల్ మిర్చికా పన్నీర్ టిక్కా తదితర వంటకాలు నవంబర్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ట్రెషినల్ హోమ్ స్టైల్ సింథీ వంటకాలతోపాటుగా అథెంటిక్ పంజాబీ వంటకాలను కూడా మిలితం చేసి చక్ దే ఇండియా శీర్షికన ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటకాలను అందించడానికి హోటల్ చెఫ్ అరుణ్ తోపాటుగా ప్రత్యేకంగా చెఫ్ బిఎస్ రావత్, హోమ్ మేకర్ మోనిక వచ్చారు. సింధీ, పంజాబీ కల్నరీ షోకేష్ వంటకాలను శుక్రవారం సందర్శకులకు అందించినట్లు వారు చెప్పారు.

వంటకాల రుచి చూస్తూ..

వంటకాల రుచి చూస్తూ..

బేగంపేటలోని తాజ్ వివంత హోటల్‌లో శుక్రవారం నుంచి పంజాబీ వంటకాలు అందుబాటులో ఉంచారు.

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలు

గజ్జీర్ కా హల్వా, సింధీచాప, లాల్ మిర్చికా పన్నీర్ టిక్కా తదితర వంటకాలు నవంబర్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలు

ట్రెషినల్ హోమ్ స్టైల్ సింథీ వంటకాలతోపాటుగా అథెంటిక్ పంజాబీ వంటకాలను కూడా మిలితం చేసి చక్ దే ఇండియా శీర్షికన ఏర్పాటు చేశారు.

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలను అందించడానికి హోటల్ చెఫ్ అరుణ్ తోపాటుగా ప్రత్యేకంగా చెఫ్ బిఎస్ రావత్, హోమ్ మేకర్ మోనిక వచ్చారు.

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలను అందించడానికి హోటల్ చెఫ్ అరుణ్ తోపాటుగా ప్రత్యేకంగా చెఫ్ బిఎస్ రావత్, హోమ్ మేకర్ మోనిక వచ్చారు.

రుచికరమైన వంటకాలు

రుచికరమైన వంటకాలు

సింధీ, పంజాబీ కల్నరీ షోకేష్ వంటకాలను శుక్రవారం సందర్శకులకు అందించినట్లు వారు చెప్పారు.

English summary
Punjabi food festival started at Taj Vivanta, in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X