హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంతుల్లో చార్మినార్: రంజాన్ సండే సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంజాన్ మాసంలో చార్మినార్ పరిసరాలను రాత్రివేళల్లో చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. కిక్కిరిసిన రహదారులు, విద్యుత్తు వెలుగుజిలుగుల్లో ఆదివారం మరో లోకం కనిపించిందిక్కడ.

రంజాన్ మాసం, ఆదివారం కూడా కలిసి రావడంతో చార్మినార్ ప్రాంతం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. భారీ తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతం ఎంతో సుందరంగా కనిపించింది.

రంజాన్ సందడి

రంజాన్ సందడి

రంజాన్ మాసంలో చార్మినార్ పరిసరాలను రాత్రివేళల్లో చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు.

రంజాన్ సందడి

రంజాన్ సందడి

కిక్కిరిసిన రహదారులు, విద్యుత్తు వెలుగుజిలుగుల్లో ఆదివారం మరో లోకం కనిపించిందిక్కడ.

రంజాన్ సందడి

రంజాన్ సందడి

రంజాన్ మాసం, ఆదివారం కూడా కలిసి రావడంతో చార్మినార్ ప్రాంతం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది.

రంజాన్ సందడి

రంజాన్ సందడి

భారీ తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది.

రంజాన్ సందడి

రంజాన్ సందడి

రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతం ఎంతో సుందరంగా కనిపించింది.

English summary
Ramadan celebrations held at Mecca Masjid and Charminar area in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X