వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం 'పాల' షాక్: ఒక్కసారిగా రూ.10 పెంపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాట ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే నేత, ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం శనివారం ప్రజలకు షాకిచ్చారు. పాల ధరను పెంచి ప్రజలకు షాకిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆవిన్ పాలను సరఫరా చేస్తుంటుంది.

శనివారం ఈ లీటరు పాల ధర పైన రూ.10 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా పాల సేకరణ ధర పెంచాలని రైతుల నుండి వస్తున్న డిమాండుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

అయితే, పెంచిన పాల ధరను వెంటనే తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సహా విపక్ష పార్టీలు పాల ధర పెంపు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 తమిళనాడు

తమిళనాడు

శనివారం ఆవిన్ లీటరు పాల ధర పైన రూ.10 పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 తమిళనాడు

తమిళనాడు

తమిళనాడు ప్రభుత్వం ఆవిన్ పాలను సరఫరా చేస్తుంటుంది. శనివారం ఈ లీటరు పాల ధర పైన రూ.10 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 తమిళనాడు

తమిళనాడు

ఆవిన్ పాల ధరను ఒక్కసారిగా పది రూపాయలకు పెంచడం సామాన్యుడి పైన పెను భారం వేయడమేనని విపక్షాలు పన్నీరు సెల్వం ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి.

 తమిళనాడు

తమిళనాడు

తమిళనాట ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే నేత, ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం శనివారం ప్రజలకు షాకిచ్చారు. పాల ధరను పెంచి ప్రజలకు షాకిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆవిన్ పాలను సరఫరా చేస్తుంటుంది.

English summary
Political parties in the State were unanimous in condemning the hike in the price of milk fares, announced by the State government on Saturday. They demanded an immediate rollback saying that the price hike would be a severe blow to the common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X