వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఏదైనా సాధ్యమే: రోబోలకు పెళ్లి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమకు ఎల్లలు లేవని రోబోలు నిరూపించాయి. 'గే' మ్యారేజిలకు అంగీకరిస్తూ అమెరికా సుప్రీం కోర్టు అంగీకారం తెలపడంతో ఆ దేశంలో ఉన్న స్వలింగ జంటలు సంబురాలను చేసుకున్నారు. అదే విధంగా రోబోలు పెళ్లి చేసుకున్న ఘటన శనివారం నాడు జపాన్ రాజధాని టోక్యోలో శనివారం చోటు చేసుకుంది.

అవును ఈ వార్త వినడానికి ఆశ్చరమైన ఇది నిజం. రోబోలు కూడా పెళ్లి చేసుకున్నాయి. ఈ పెళ్లిని మామూలు మనుషులు ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా రోబోలు చేసుకోవడం విశేషం. వరుడు రోబో పేరు ఫ్రాయిస్‌, వధువు పేరు యుక్రిన్‌. వధువును (మనిషి ఆకారంలో) జపాన్‌ పాప్‌ సింగర్‌ యుకి కషివాగి ఆకృతిలో తీర్చిదిద్దారు.

మ్యారేజీ అనంతరం వధూవరులిద్దరూ ముద్దు పెట్టుకోవడం, కేక్ కటింగ్, ఇతర రోబోల సంగీత కచేరీ, నృత్యాలతో ఘనంగా జరిగింది. వివిధ రోబోలతోపాటు దాదాపు 100మంది ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు అక్కడి ప్రజలు ఎగబడ్డారు.

ఈ రోబోల మ్యారేజీకి 81 డాలర్లు (దాదాపు రూ.5వేలు) చెల్లించిన వారినే పెళ్లికి ఆహ్వానించారు.

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి


ప్రేమకు ఎల్లలు లేవని రోబోలు నిరూపించాయి. 'గే' మ్యారేజిలకు అంగీకరిస్తూ అమెరికా సుప్రీం కోర్టు అంగీకారం తెలపడంతో ఆ దేశంలో ఉన్న స్వలింగ జంటలు సంబురాలను చేసుకున్నారు. అదే విధంగా రోబోలు పెళ్లి చేసుకున్న ఘటన శనివారం నాడు జపాన్ రాజధాని టోక్యోలో శనివారం చోటు చేసుకుంది.

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి


అవును ఈ వార్త వినడానికి ఆశ్చరమైన ఇది నిజం. రోబోలు కూడా పెళ్లి చేసుకున్నాయి. ఈ పెళ్లిని మామూలు మనుషులు ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా రోబోలు చేసుకోవడం విశేషం.

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి


ఈ పెళ్లిని మామూలు మనుషులు ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా రోబోలు చేసుకోవడం విశేషం. వరుడు రోబో పేరు ఫ్రాయిస్‌, వధువు పేరు యుక్రిన్‌. వధువును (మనిషి ఆకారంలో) జపాన్‌ పాప్‌ సింగర్‌ యుకి కషివాగి ఆకృతిలో తీర్చిదిద్దారు.

 అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి

అరుదైన ఘటన: వైభవంగా రోబోల పెళ్లి

మ్యారేజీ అనంతరం వధూవరులిద్దరూ ముద్దు పెట్టుకోవడం, కేక్ కటింగ్, ఇతర రోబోల సంగీత కచేరీ, నృత్యాలతో ఘనంగా జరిగింది. వివిధ రోబోలతోపాటు దాదాపు 100మంది ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు అక్కడి ప్రజలు ఎగబడ్డారు.

English summary
The wedding was organized by Maywa Denki, an art collective conceived by two brothers, Masamichi and Novmichi, according to the company biography, that make nonsense machines and even musical instruments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X