వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నా వద్ద మీ అమ్మ నగ్న చిత్రాలు, వీడియోలు, నేను చెప్పింది వినకుంటే'

తమిళనాడులో దారుణం జరిగింది. మీ అమ్మ నగ్న చిత్రాలు, వీడియోలు నా వద్ద ఉన్నాయని, నా మాట వినకుంటే వాటిని సామాజిక అనుసంధాన వేదికలలో అప్ లోడ్ చేస్తానని ఓ యువకుడు బెదిరించడంతో.. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

మైసూరు: తమిళనాడులో దారుణం జరిగింది. మీ అమ్మ నగ్న చిత్రాలు, వీడియోలు నా వద్ద ఉన్నాయని, నా మాట వినకుంటే వాటిని సామాజిక అనుసంధాన వేదికలలో అప్ లోడ్ చేస్తానని ఓ యువకుడు బెదిరించడంతో.. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘన మైసూరు సమీపంలోని బన్నూరులో చోటు చేసుకుంది. యువతి వయస్సు 21. నిందితుడి పేరు రవి. అతను పరారీలో ఉన్నాడు.

మీ అమ్మ నగ్న చిత్రాలు, వీడియోలు నా వద్ద ఉన్నాయని, నా మాట విని రూ.లక్ష ఇవ్వాలని లేదంటే వాటిని ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో పెడతానని చెప్పాడు. అతను నిత్యం వేధించడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

21 year old commits suicide after harassment

బాధితురాలు, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందిన వారు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లితో కలిసి ఉంటోంది. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లేంది. త్వరగా చదువు పూర్తి చేసి, ఉద్యోగం చేసి తల్లికి అండగా ఉండాలని భావించింది.

అదే సమయంలో రవి అనే వ్యక్తి ఆమె వెంట పడ్డాడు. ఆపై చెప్పినట్లు వినాలంటూ హెచ్చరించారు. రూ.లక్ష నగదు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. లేదంటే మీ అమ్మకు సంబంధించిన చిత్రాలను బహిరంగ పరుస్తానని బెదిరించటం మొదలుపెట్టాడు.

English summary
21 year old commits suicide after harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X