వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ! బహుమతుల్లేవు, ఆలస్యమైంది: స్మృతి సెటైర్

ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు.

హిట్లర్‌ను చూసి ఎవరు స్ఫూర్తి పొందారో, ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఎవరు తొక్కి పెట్టారో ఊహించి చెప్పిన వారికి బహుమతులేవీ లేవంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.

నిరాశామయ భవిష్యత్తు కాంగ్రెస్‌ పార్టీకే కనిపిస్తోంది గానీ దేశానికి కాదన్నారు. 42 ఏళ్లు ఆలస్యంగా నియంతృత్వంపై మాట్లాడారన్నారు.

English summary
Union minister Smriti Irani hit back at Congress vice-president Rahul Gandhi on Saturday, saying that his comparisons of a Prime Minister to Adolf Hitler came 42 years too late.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X