వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు వ్యతిరేకంగా ట్వీట్, దుమారం: షాకిచ్చారు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో కామెంట్ చేసిన నేషనల్ పార్క్ సర్వీసెస్‌కు షాక్ తగిలింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో కామెంట్ చేసిన నేషనల్ పార్క్ సర్వీసెస్‌కు షాక్ తగిలింది. తదుపరి ఆదేశాల వరకు ట్విట్టర్ ఖాతాను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఒకే దేశం-ఒకే హృదయం, అమెరికన్లకే ప్రాధాన్యం: ట్రంప్ ప్రమాణం, 9 లక్షలమంది హాజరుఒకే దేశం-ఒకే హృదయం, అమెరికన్లకే ప్రాధాన్యం: ట్రంప్ ప్రమాణం, 9 లక్షలమంది హాజరు

డోనాల్డ్‌ ట్రంప్‌నకు వ్యతిరేకంగా అమెరికా జాతీయ నేషనల్ పార్క్ సర్వీసెస్(ఎన్పీఎస్‌) అధికారిక ట్విటర్‌ ఖాతాలో శుక్రవారం ట్వీట్లు కనిపించాయి. ఇవి తీవ్ర దుమారం రేపాయి.

 Donald Trump

2009లో బరాక్‌ ఒబామా ప్రమాణస్వీకారం చేసిన రోజుతో పోలిస్తే తాజాగా ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జనం తక్కువగా వచ్చారంటూ ఎన్పీఎస్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.

వైట్ హౌస్ నూతన వెబ్‌సైట్‌లో కొన్ని విధానపరమైన అంశాలు లేవని కూడా ఎన్పీఎస్‌ మరో ట్వీట్‌లో పేర్కొంది. న్యూయార్క్‌ టైమ్స్ పాత్రికేయుడు ఒకరు ఈ మేరకు చేసిన ట్వీట్లను ఎన్పీఎస్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలను నిర్వహించే ఉద్యోగుల్లో ఒకరు రీట్వీట్‌ చేశారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహించింది.

English summary
National Park Service Teases Donald Trump Over Small Inauguration Crowds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X