జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం భారతీయ సాంప్రదాయం. జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారు పేర్లను నిర్ణయించడం శుభప్రదం. మీ చిన్నారి బాబు లేక పాప జన్మంచిన నక్షత్రాన్ని క్లిక్‌చేస్తే ఆ నక్షత్రం లోని వివిధ పాదాలకు అనుకూలమైన పేర్లు కనిపిస్తాయి. అందులో నుంచి ఓ మంచి పేరును ఎంచుకొని మీ చిన్నారికి నామకరణం చేయండి. నక్షత్రాల ఆధారంగా పేర్లు నిర్ణయించాలనే పట్టింపు లేని వారికి కూడా వందల సంఖ్యలో వున్న ఈ పేర్లలో ఏదో ఒక చక్కని పేరును ఎంచుకొనేందుకు ఈ శీర్షిక ఉపకరిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీకు కావలసిన నక్షత్రం మీద క్లిక్‌చేయండి.
జ్యోతిషం

| జన్మనక్షత్రాలు | అనుకూలమైన పేర్లు |
| అశ్విని | చూ, చే, చో, లా |
| భరణి | లీ, లూ, లే, లో |
| కృత్తిక | ఆ, ఈ, ఊ, ఏ |
| రోహిణీ | ఓ- వా-వీ-వు |
| మృగశిర | వే-వో-కా-కి |
| ఆరుద్ర | కూ-ఖం-జ-ఛా |
| పునర్వసు | కే-కో-హా-హీ |
| పుష్యమి | హు-హె-హో-డా |
| ఆశ్లేష | డీ-డూ- డే-డీ- దీ- దూ- దే-దో |
| మఘ | మా-మీ-మూ-మే |
| పుబ్బ | మో-టా-టీ-టు-త-తు |
| ఉత్తర | గో-టో-పా-పి |
| హస్త | పూ-ష-ణ-ఠ |
| చిత్త | పూ-ష-ణ-ఠ |
| స్వాతి | రూ-చే-రో-త |
| విశాఖ | త-తూ-తే- తో |
| అనూరాధ | నా-నీ-నూ-నె |
| జ్యేష్ఠ | నో-యా-యీ-యూ |
| మూల | యే-యో-బా-ఞ |
| పూర్వాషాడ | బు-ధా-భ-ఢా |
| ఉత్తరాషాడ | బే-బో-జా-జి |
| శ్రవణం | జూ-జే-జో-ఖా |
| ధనిష్ట | గా-గీ-గూ-గే |
| శతభిషం | గో-సా-సీ-సు |
| పూర్వాభాద్ర | సే-సో-దా-ది |
| ఉత్తరాభాద్ర | దు -శం-ఝ-ధా |
| రేవతి | దే-దో -చా-చి |
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications