నేటి రాశి ఫలాలు: అగస్టు 19, శనివారం..

Posted By:
Subscribe to Oneindia Telugu
Daily horoscope - Raasi Phalalu

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)

అనుకూల స్థాన ఫలితాలు వస్తాయి. కార్యములలో జయము ప్రాప్తిస్తుంది. మనోసౌఖ్యం కలుగుతుంది, శాంతి పొందుతారు, సంసార సౌఖ్యముపొందుతారు, ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి.

Hevalambi Nama Samvatsara Rasi Phalalu 2017 2018 : Horoscope రాశి ఫలాలు
Daily horoscope - Raasi Phalalu

వృషభ రాశివారు (కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

భోజనంలో అసంతృప్తి ఏర్పడుతుంది, కీర్తికి భంగంకలుగుతుంది, కార్య విజ్ఞము, వృధా ఖర్చులు, అనేక దోషములు. ఇతరులతో మితముగా మెలగాలి. మీభావాలను వ్యక్తపరచడానికి కష్టం గా ఫీలవుతారు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది.

Daily horoscope - Raasi Phalalu

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

సంతోషముగా గడుపుతారు, ధనలాభం కలుగుతుంది, బహుమానాలు కానుకలు పొందుతారు, అదృష్టముగా గడుస్తుంది, తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు, వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. స్త్రీ సౌఖ్యము పొందుతారు.

Daily horoscope - Raasi Phalalu

కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

మిత్రుల్ని కోల్పోతారు, సోమరితనము కలుగుతుంది, ద్వేషము ఆనందకర భోజనము చేస్తారు, అవమానం విపత్తు కలగుతుంది, కార్యములలో ఆటంకాలేర్పడతాయి, ఖర్చులు పెరుగుతాయి, తదితర వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. విలువైన వస్తువులు కోల్పోతారు. అస్యూ పెరుగుతుంది. ఇతరులతో జాగ్రత్తగహా ఉండండి.

Daily horoscope - Raasi Phalalu

సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)

మనసులో సౌఖ్యము పొందుతారు, సుఖసంతోషాలు కలుగుతాయి, ఆనందకర భోజనము చేస్తారు, ఆర్థికంగా బలం చేకూరుతుంది. ధన ధాన్యలాభము కలుగుతుంది, స్త్రీ సౌఖ్యం ఆనందకర భోజనము చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ధనలాభానికి సులభ మార్గం కుదురుతుంది. అసౌకరాన్ని కలిగించవచ్చును. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి.

Daily horoscope - Raasi Phalalu

కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)

రుచికరమైన భోజనము లభిస్తుంది. ఆనందకర భోజనము చేస్తారు, అనుకూలప్రదం, ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఆరోగ్యము కలుగుతుంది, చేసే పనులు సిద్ధిస్తాయి, శాంతి కలుగుతుంది, అధికారం పెరుగుట, ప్రమోషన్‌లు కలుగు సమయం, సుఖం పొందుతారు, ఆనందము కలుగుతుంది ఆహ్లాదము పొందుతారు.

Daily horoscope - Raasi Phalalu

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)

కలహము ఏర్పడుతుంది, భంగపాటు కలుగుతుంది, వ్యాధిపీడ పెరుగుతుంది, పిల్లలతో వైరము పొందుతారు, దూరప్రాంతలో నివాసము ఏర్పడుతుంది, వస్త్రములు నాశనమౌతాయి, బలహీనత ఏర్పడుతుంది, అలసట పొందుతారు, అశాంతి కలుగుతుంది, నిరుద్యోగము పొందుతారు, శత్రువుల పీడ ఏర్పడుతుంది. వృధాఖర్చులు చేస్తారు, సోమరితనము కలుగుతుంది, కీర్తి తగ్గుతుంది, పొట్టసంబంధ వ్యాధులుంటాయి. చిరకాలంగా ఉన్న అనారోగ్యసమస్యలను నిర్లక్ష్యం చెయ్యకూడదు, అవి సమస్యలకు దారితీయవచ్చును.

Daily horoscope - Raasi Phalalu

వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

ప్రతికూల సంఘటనలు ఏర్పడతాయి. శత్రువులు పెరుగుతారు.అనుకోని సమస్యలు వచ్చి పడతాయి. ప్రతికూల ఫలప్రదము, మానసిక ఉద్రేకత పొందుతారు, అజీర్ణ వ్యాధి కలుగుతుంది, వేదన చెందుతారు, భోజన దొరుకుటకు ఇబ్బంది పడతారు, ఆందోళన పొందుతారు, విరోధాలు కలుగుతాయి, సహోద్యోగులత కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చు.

Daily horoscope - Raasi Phalalu

ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)

ఆరోగ్యం పొందుతారు, కొత్త స్నేహితుల్ని పొందుతారు. శుభ ప్రదమైన ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రుల్ని కలిసుకుంటారు, ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది.

Daily horoscope - Raasi Phalalu

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

స్వంతచోట్లకువెళతారు, పవిత్ర భావనలతో భగవత్ క్షేత్రములవంటి చోట్లకి వెళ్ళే అవకాశం ఉన్నది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు.పుణ్య ఫలములు పొందుతారు, శత్రువులు తగ్గుతారు, జీవిత భాగస్వామి ఈ రోజు ఓ ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు. స్త్రీలతో సరస సల్లాపముగా గడుపుతారు.

Daily horoscope - Raasi Phalalu

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ప్రతికూల స్థానం, మనో వ్యధ పొందుతారు, భయం పొందుతారు, సోమరితనం ఏర్పడుతుంది, చెడు కార్యములు చేస్తారు, ప్రయాణాలు కలిసిరావు. వాత వ్యాధులు కలుగుతాయి, నిరాశ ఏర్పడుతుంది, ధన గురించి సంకటము ఏర్పడుతుంది, అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి.

Daily horoscope - Raasi Phalalu

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. అనవసర విషయాలలో తలదూర్చ రాదు. దోష స్థానం వైరము, మనఃచాంచల్యము కలుగుతుంది, మనో నిబ్బరంతో ఉండాలి. కుటుంబీకులతో కలహించరాదు. బుద్ధి మాంద్యము ఏర్పడుతుంది, చేసే కార్యములలో భంగము ఆటంకాలుంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Daily horoscope for Tuesday August 15 – here’s what the stars have in store for you today
Please Wait while comments are loading...