వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీ వయస్సు ఎక్కువ ఉన్న మగాడ్ని పెళ్లాడకూడదా?

స్త్రీ తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకోకూడదా... అందులో ఏదైనా లాజిక్ ఉందా.. అంతా ఉత్తదేనా... ఇంట్లో గరుడ పురాణం చదవుకూడదా...

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్ల గృహయజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలు ప్రకారం సరిచూసు కుని పెంచుకోండి.

గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా? చదవకూడదా?

వ్యాసమహర్షి రచించిన 18పురాణాలో ఒకటి ఈ గరుడ పురా ణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గర్ణుడ పరా ణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పము ఉండటంవలన ఇంట్లో చదువ వచ్చా చదవకూడదా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితము. అన్ని పురాణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి.

Why man should not marry lady older than him?

స్త్రీ తనకన్నావయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్ళిచేసుకోవాలి?

తన కన్నా ఎక్కువ వయసుగల మహిళతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం, స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నాచిన్నద్రవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక కష్టపడలేదు.

పైగా ఫ్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడు తుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భరకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

English summary
Astrologer explained about age gap between man and woman, while marrying each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X