వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోజనానికి ముందు నీరు వదుల్తారు, ఎందుకు?

భోజనానికి ముందు నీటిని విస్తరిచుటూ విడుస్తూ, ఆపై 'అమృత మస్తు అని కొంత నీటిని సేవిస్తారు. ఎందుకో జ్యోతిష్కుడు వివరించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

భోజనానికి ముందు నీటిని విస్తరిచుటూ విడుస్తూ, ఆపై 'అమృత మస్తు అని కొంత నీటిని సేవిస్తారు. ఆపై యమధర్మరాజునూ, శ్ర సర్వదేవతలనూ స్మరిస్తూ కుడి ప్రక్క అన్నాన్ని బలిగా కొంతవేస్తారు. ఆపై భోజనము ముగించి ఆచమింపచేస్తారు. ఈ పద్ధతిలో ఎంత దైవభక్తితో పాటు ఆరోగ్యరహస్యం కూడా ఉంది.

విస్తరీ లేదా కంచము చుటూ నీళ్ళు తిప్పేది. కంటికి కనిపించని అనేకానేక సూక్ష్మజీవులు తినే ఆహారంలో కలవకూడదని, అలా నీటితో ఆహారము చుటూ తిప్పగానే ఓ రక్షణ కవచము ఏర్పడి సమస్త సూక్ష్మక్రిములు స్థంభించిపోతాయి. తిరిగి భోజనాం తరం చేసే ఆచమనము ద్వారా ఆ రక్షణ కవచము తొలిగి సూక్ష్మక్రిములు వాటి ద్రోవన అవి ప్రయాణిస్తాయని.

దేవుని ముందు కోరుకున్న కోర్కెబైటికి చెబితే తీరదా

Why water will be poured before eating?

భగవంతుడ్ని పూజించినవారు కోరుకొనే ఖచ్చితంగా బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనదీ, మానవసాధ్యం కానిదీ అయి ఉంటుంది. అటువంటి కోరిక తీరిందంటే అది ఎంతో ఆనందించతగ్గ విషయం. ఆ కోరిక ధనంకావచ్చు, సుఖముకావచ్చు, పదవీకావచ్చు, చక్కని భర్తలేదా భార్యా ఏదైనాకావచ్చుకోరుకున్న కోర్మెని బయటకి చెబితే విన్న వారు పైకినవ్వుతూ ఆనందంగాచెప్పినా లోలోన జరగకూడదని కోరు కోవచ్చు.

అలాంటికోర్మెజరగకుండా తీరకుండా మానవప్రయత్నంచేయచ్చు పైకి కనిపించేదంతా నిజం కాదు. మీకు తెలియకుండానే మీకు శత్రువు లుండవచ్చు, వారు మీ స్నేహితులే కావచ్చు, అందుకే చెప్పొద్దాంటారు.

English summary
Astrologer described the culture of pouring water before taking and after completing meals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X