వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం: ప్రేమ వివాహం ఉంది, కానీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

1. సత్యనారాయణ చిట్టెం, బెంగుళూరు, కుమార్తెవివాహం

మీ కుమార్తెకు జాతకంలో సప్తమంలో రాహువు, 8వ అధిపతి నక్షత్రం పైన ఉండటం ఇవి వివాహ సమస్యా కారకాలు తప్పక వివాహం అవుతాయి. మరొక సంవత్సరం మీరు ఆగవలసి ఉంటుంది. రాహు,కుజ కేతువులకి పరిహాఆరాలు, దానాలు చేస్తూండండి మీ కుమార్తె చేత వివాహానికి అందించిన శ్లోకం నవగ్రహజపాలు ఆర్టికల్‌లో ఉంటుంది. ప్రతి రోజూ చదివించండి.

2.ఆనంద్‌ రెడ్డి.పి, జగిత్యాల, వివాహం -

మీకు గురుబలం ప్రస్తుతం నడుస్తుంది, తప్పక ప్రయత్నించండి. వివాహం జరుగుతుంది.

3.కళ్యాణ్‌ ప్రసాద్‌,అనంతపురం,ట్రాన్స్‌ఫర్

మీకు ట్రాన్స్‌ఫర్‌ కీ ఈ సంవత్సరం అవకాశం లేదు.

4. దొరబాబు, అమెరికా, కుమార్తెపేరు

ల అనే అక్షరంతో మొదలయ్యే బేసి సంఖ్యలో పేరు పెట్టుకొండి

5. శివకుమార్‌ యల్‌, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది. ప్రయత్నించండి. కానీ ఆటంకాలు స్వంత తప్పులవల్ల దోషం ఉంది. కేతువుకి దానాలు చేయండి.

6.శ్రీనివాసరావు, హైదరాబాదు, ఉద్యోగం

మీకు ఉద్యోగభావం బాగాలేదు. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. దానాలు ఎక్కువగా చేయండి.

Ask Your Astrologer: Readers doubts cleared


7. సత్యనారాయణ. పి,సంగారెడ్డి, ఏ వృత్తి? -

మీరు ఉద్యోగంకన్నా వ్యాపారం చేయడం మంచిది.

8.రవికుమార్‌ యండ్ల, కుటుంబసమస్య, ఢిల్లీ

ఇద్దరి వివరాలు ఇవ్వలేదు, మీ జాతకంలో కొన్ని ఇబ్బందులున్నాయి, అవి గ్రహపరిహారాల వలన కంటే అవగాహనలతోనే సర్దుకుంటాయి.

9. లతాకుమారి, దేవరకొండ, సంతానం

మీ జాతకంలో ఎలాంటి సంతాన దోషమూ లేదు. మీ భర్త జాతకం కూడా పంపండి.

10. గొల్లపూడి విశ్వంత్‌, గుంటూరు, వివాహం

మీరు వివాహం విషయంగా తెలుసుకోదల్చుకున్నదేమిటో స్పష్టంగా రాయండి. పేరాల కొద్దీ కాకుండా తక్కువగా రాయండి.

11. నరసింహ మూర్తి యం., కర్ణాటక, ప్రమోషన్‌ -

మీకు ఈ సంవత్సరం ప్రమోషన్‌ లేదు.

12. కావ్య కుమారి, సికింద్రాబాద్‌, కుజదోషం వివాహం

కుజదోషం మీకు ఉంది కానీ మీకు అది వివాహానికి ఎలాంటి ఇబ్బందినీ కలిగించదు, రాహువుకు దానాలు పరిహారాలు చేసుకొండి.

13. బాలు, కాకినాడ, చదువులో సమస్య

విద్యాభావం, గురుడు, గోచారం అన్నీ బలహీనపడ్డాయి. ఇది మీకు గడ్డుకాలం, చెడు స్నేహాలు తగ్గించుకోవాలి. ఎక్కువ సాధన చేయాలి. హయగ్రీవ జపం చేయండి. నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో అందించాం.

14. రమ్య ఆడెపు, కడప, ప్రేమవివాహం -

మీకు జీవితంలో ప్రేమున్నది కాని అది వివాహం వరకు పోదు.

15. సుశ్రుత రెడ్డి, హైదరాబాద్‌, ప్రేమవివాహం

మీ జాతకంలో ప్రేమవివాహానికి అవకాశం ఉంది. కానీ మీరిప్పుడు ప్రేమకన్నా కెరియర్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టండి.

ప్రశ్నలు పంపడానికి ఈ నియమాలు పాటించండి ప్రశ్నలు పంపడానికి ఈ నియమాలు పాటించండి

నవగ్రహాలకి జపాలు పరిహారాలునవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

జ్యోతిషం: సంతాన దోషం ఉందా, చెప్పండిజ్యోతిషం: సంతాన దోషం ఉందా, చెప్పండి

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X