వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠకుల ప్రశ్నలకు ఇవీ జ్యోతిష్కుడి జవాబులు

By Pratap
|
Google Oneindia TeluguNews

1.షేక్‌ సైదులు `

మీనాన్నగారు మిమ్మల్ని ఏదో ఒకమాటన్నందున అదిశాపమవదు.దానికి ఏదో కారణంఉంటుంది మీరు అది రాయలేదు.కానీ మనజీవితంలో చాలావిషయాలకు మనబాధ్యతే ఎక్కువుంటుంది.తప్పుదిద్దుకోండి లేదా మీకున్న సమస్యలను జ్యోతిష్కున్ని కలిసి అడగండి.

2.మల్లాది ప్రసాద్‌ ` వెంకటగిరి ` వివాహం,కెరియర్‌

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

3.ప్రవీణ్‌ `17-08-1981 ` విదేశీ యోగం

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు కనీసం నక్షత్రం కూడారాయలేదు.దయచేసి నియమావళి చదివి పంపండి.
హయగ్రీవజపం ఎక్కువగాచేయండి(శ్రీహయగ్రీవాయనమ:).

Ask your astrologer: Solutions suggested

4.భాస్కర్‌రావు ` ఏలూరు `

ట్టిన సమయం రాయలేదు వివరాలు లేకుండా ఇలాంటి స్పష్టమైన వివరాలు చెప్పడం కష్టం.ఉద్యోగం విషయంగా మీసమ్యఏమిటో చెప్పలేదు.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

5.తరుణి ` మీరుపుట్టినచోటురాయలేదు ` ప్రమోషన్‌

ఏలినాటి శని చివరిదశలో ఉంది.గ్రహస్థితులు బాగాలేవు శనికి,రాహు,కేతువులకు పరిహారం చేసుకోండి.మరొకసంవత్సరంలో ప్రమోషన్‌ ఉంది.వివాహ పరంగా 7వఅధిపతి కుజుడు 8లో ఉన్నాడు ఇది దోషం దీనికి పరిహారం చేసుకోండి . ఇంకా వివాహం గురించి ఏం తెల్సుకోవాలనుకుంటున్నారో స్పష్టంగా రాయండి.

6.మల్లికార్జున ` నల్గొండ

ఇంతపెద్దప్రశ్న చదవడంకష్టం సంక్షిప్తంగా పంపండి,తప్పకుండా ప్రతీ ప్రశ్నకూ సమాధానం స్తాము,వదిలివేయటం ఉండదు.

7.పచ్చిపాలజ్యోతి .టి ` రోమిచెర్ల ` ప్రమోషన్‌ ,స్వంతిల్లు

వృశ్చికరాశిమీది,ఏలినాటిశని మధ్యలో ఉంది,రాహుకేతువులు బాగాలేరు ,ముందు ఈమూడు గ్రహాలకు దానాలు ,శాంతులు చేసుకోండి,వచ్చే సెప్టెంబర్‌ తర్వాత కొంత మంచి ఫలితాలు కనబడతాయి,ఇంటివిషయంగా మీకున్న పశ్న స్పష్టంగా అడగండి,పుట్టిన సమయంకూడా పంపండి.

8.హరీష్‌ దొడ్డపనేని ` తాడేపల్లిగూడెం ` విదేశగమనం

మీకు వెళ్లడనికి గ్రహబలం తక్కువగా ఉంద కానీ సెప్టెంబర్‌ తర్వాత కొంత ఫలించవచ్చు.

9.కృష్ణమూర్తి ` ఉద్యోగం `

మీరు పుట్టినసమయం తేదీ రెండూ రాలేదు.

10.సుబ్రహ్మణ్యం ` బొబ్బర్లంక `

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

11.శాంతకుమారి ` బాసర `

ఇల్లు మీకు ఇంటివిషయంలో ఉన్న సమస్యఏంటో స్పష్టంగా అడగలేదు దయచేసి నియమావళి చూసి పంపండి.

12.జి.యన్‌.పి,కిషోర్‌ ` హైదరాబాద్‌ ` ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం అవకాశం ఉన్నా కూడా గురుడు శని స్థానంలో ఉన్నాడు.సూర్యుడు,కుజుడు అనుకూలంగా ఉన్నకానీ కొంతలో ప్రతీది చేజారిపోతుంది.గురు,శని,సూర్యుడు,కుజుడుకి దానాలు పూజలు చేయించుకోండి.

13.శివకుమార్‌ ` నిజామాబాద్‌ ` వ్యాపారం

ప్రత్యేకంగా యంత్రాలతోపాటు కనకధారాస్తోత్రం చదువుతూండండి.

14.జగదీశ్వరయ్య నున్న రత్నధారణ

ముఖ్యంగా కెంపు ,తర్వాత ముత్యం ,పగడం పుష్యరాగం ఇవి అన్నీ ధరించవచ్చు ఏదిధరించినా జపం,పూజ చేయించుకొని ధరించండి.

15.హన్మంతరావు ` కుమర్తెవివాహ ` సికింద్రాబాదు

మీకుమార్తెవివాహానికి ఎలాంటి దోషాలులేవు,ఈసంవత్సరం,వచ్చేసంవత్సరముకూడా పెళ్లిబలం బాగుంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X