డిసెంబరు నెల ముహూర్తాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వివిధ పనులు ప్రారంభించడానికి డిసెంబర్ నెలలో ఉన్న ముహూర్తాలు ఇవే. జ్యోతిష్కుడు ఆ ముహార్తాల వివరాలను అందించారు. వాటిని చూసుకుని పనులను ప్రారంభించవచ్చు

01. ప 08:20 అన్నప్రాశన, వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
01. ప 01:45 సాధారణ పనులకి మంచి సమయం
03 ప 08:12 అన్నప్రాశన, వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
04 తెల్లవారు జామున 01:58 వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
04 ప 08:08 అన్నప్రాశన, వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
05 తెల్లవారు జామున 01:54 వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
05 ప 09:00 అన్నప్రాశన, వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
05 ప 02:00 సాధారణ పనులకి మంచి సమయం
07 ప 08:52 అన్నప్రాశన, వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, శు.స.
08 ప 01:48 సాధారణ పనులకి మంచి సమయం

Astrology: December month auspecious days


09 తెల్లవారు జామున 01:54 శంకుస్థాపన, గృహప్రవేశం, సాధారణ పనులకి మంచి సమయం
09 తెల్లవారు జామున 04:30 వివాహం, సాధారణ పనులకి మంచి సమయం
09 ప 08:30 అన్నప్రాశన, వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, సాధారణ పనులకి మంచి సమయం
10 తెల్లవారు జామున 01:50 శంకుస్థాపన, గృహప్రవేశం, సాధారణ పనులకి మంచి సమయం
10 ప 01:40 సాధారణ పనులకి మంచి సమయం
14 ప 09:47 అన్నప్రాశన, వివాహం, శంకుస్థాపన, సాధారణ పనులకి మంచి సమయం
14 ప 01:24 సాధారణ పనులకి మంచి సమయం
16 ప 09:50 అన్నప్రాశన, శంకుస్థాపన, సాధారణ పనులకి మంచి సమయం
17 తెల్లవారు జామున 02:50 శంకుస్థాపన, సాధారణ పనులకి మంచి సమయం
19 తెల్లవారు జామున 02:46 వివాహం, శంకుస్థాపన, శుభసమయ
21 ప 09:27 సాధారణ పనులకి మంచి సమయం
22 ప 09:23 వివాహం, శంకుస్థాపన, సాధారణ పనులకి మంచి సమయం
22 ప 12:30 సాధారణ పనులకి మంచి సమయం
23 రా 02:30 వివాహం, శంకుస్థాపన, సాధారణ పనులకి మంచి సమయం

English summary
December month auspecious days had been given by the astrologer for oneindia telugu readers.
Please Wait while comments are loading...