వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే నెల ముహూర్తాలు ఇవీ...

జ్యోతిష్కుడు మే నెలలో ఉన్న శుభముహూర్తాలను పాఠకుల కోసం అందించారు. వాటి ఆధారంగా ఏ పనులు ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించుకోవచ్చు.

By Pratap
|
Google Oneindia TeluguNews

01 సోమ పునర్వసు ప 10:30

04 గురు మఘ ప 11:15

06 శని ఉత్తరఫల్గుని ప 11:07

07 ఆది ఉత్తరఫల్గుని తె 03:20

07 ఆది హస్త ప 11:04

09 సోమ హస్త తె 03:16

09 సోమ చిత్ర ప 11:00

10 బుధ స్వాతి ప 10:52

11 గురు అనూరాధ రా 11:46

12 శుక్ర అనూరాధ తె 03:00

12 శుక్ర అనూరాధ ప 10:44

13 శని మూల రా 11:53

14 ఆది మూల ప 10:36

17 బుధ శ్రవణం ప 10:25

17 బుధ శ్రవణం రా 11:37

18 గురు శ్రవణం తె 02:37

18 గురు శ్రవణ తె 04:14

18 గురు ధనిష్ఠ ప 11:04

19 శుక్ర ధనిష్ఠ తె 02:33

19 శుక్ర శతభిషం రా 11:10

20 శని శతభిషం తె 04:06

27 శని మృగశిర ప 10:29

29 సోమ పునర్వసు తె 04 :22

29 సోమ పునర్వసు ప 09:37

29 సోమ పుష్యమి రా 10:50

May month muhurthas

వివాహాలకి

04 గురు మఘ ప 11:15

06 శని ఉత్తరఫల్గుని ప 11:07

07 ఆది హస్త ప 11:04

10 బుధ స్వాతి ప 10:52

12 శుక్ర అనూరాధ ప 10:44

27 శని మృగశిర ప 10:29

14 ఆది మూల ప 10:36

17 బుధ శ్రవణం రా 11:37

19 శుక్ర శతభిషం రా 11:10

13 శని మూల రా 11:53

20 శని శతభిషం తె 04:06

18 గురు శ్రవణ తె 04:14

మరికొన్ని ద్రుక్ సిద్దాంతం ప్రకారం Top 1, Top 2 ముహూర్తాలు ఇవి
4. గురు దశమి మఘ వివాహం, మీనం మతాం.ర. రా, 3-29
6. శని ఏకాదశి ఉత్తర కర్కాటకం ర. ఉ.11-08, అన్నప్రాశన, దేవతాప్రతిష్ట, వివాహ,
6. శని ఏకాదశి ఉత్తర మకరం. ర. రా.12-15, వివాహం గృహ ప్రవేశములు
6. శని ఏకాదశి ఉత్తర మీనం. ర తె.8-21 వివాహ, గృహారంభ, గృహప్రవేశములు
7. ఆది ద్వాదశి హస్త ర్కాటకం ర. ఉ.11-05, అన్నప్రాశన, వివాహ, గృహారంభ, ప్రవేశములు
7. త్రయోదశి హస్త మీనం రాజ తె.3-18 గృహారంభ, గృహప్రవేశములు
11. గురు బ. పాడ్యమి అనూరాధ మీనం.ర. రా, 3-02 వివాహ గృహప్రవేశం
12. శుక్ర విదియ అనూరాధ, కన్య మతాం.ర. ప. 3-27 నూతన వ్యాపార క్రయవిక్రయములు
13. శని తదియ మీనం. మతాం.ర రా. 2-54 వివాహం
17. బుధ సప్తమి శ్రవణం మీనం మతాం.ర. రా.2-38 వివాహం
18. గురు అష్టమి ధనిష్ట మీనం రాజ రా.2-34 వివాహ, గృహప్రవేశములు
21. ఆది దశమి ఉ.భా., కర్కాటక ర. ఉ. 10-09, అన్నప్రాశన, గృహప్రవేశ
21. ఆది ఏకాదశి ఉ.భా. మకరం ర. రా. 11-19 వివాహ గర్భాధానాదులు
31. బుధ సప్తమి మఘ మకరం (7 చంద్ర) మతాం.ర రా. 10-38, వివాహ గర్భాదానాదులు,
31. బుధ సప్తమి మఘ మీనం ర. రా, 1-43 వివాహము,
31. బుధ సప్తమి మఘ మేషం ర. తె.4-14. వివాహము.

English summary
Astrologer categorized the auspicious days of the month of may 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X