2017 జులై శుభముహూర్తాలు: అనుకూల గడియలు..
జ్యోతిష్యుడు జులై నెల శుభ ముహుర్తాల గురించి వివరిస్తున్నారు. ఏ రోజు ఏ సమయంలో ఎలాంటి ముహూర్తం ఉందనేది ఇందులో జ్యోతిష్యుడు చక్కగా వివరించారు.
జ్యోతిష్యుడు జులై నెల శుభ ముహుర్తాల గురించి వివరించారు. ఏ రోజు ఏ సమయం ఎలాంటి పనులకు అనుకూలంగా ఉంటుందో చక్కగా వివరించారు.
01 శని హస్త ప 08:14 సాధారణ పనులు,
01 శని హస్త ప 12:11 సాధారణ పనులు,
01 శని హస్త రా 08:40 సాధారణ పనులు,
02 ఆది చిత్ర ప 12:07 సాధారణ పనులు,
03 సోమ స్వాతి ప 12:03 సాధారణ పనులు,
05 బుధ అనూరాధ ప 08:26 సాధారణ పనులు,
05 బుధ అనూరాధ రా 11:24 సాధారణ పనులు,
06 గురు అనూరాధ ప 07:33 సాధారణ పనులు,
07 శుక్ర మూల ప 11:48 సాధారణ పనులు,
07 శుక్ర మూల రా 08:18 సాధారణ పనులు,
09 ఆది ఉత్తరాషాఢ రా 08:10 సాధారణ పనులు,
09 ఆది ఉత్తరాషాఢ రా 11:08 సాధారణ పనులు,
10 సోమ ఉత్తరాషాఢ ప 11:50 సాధారణ పనులు,
10 సోమ శ్రవణం రా 08:05 సాధారణ పనులు,
12 బుధ ధనిష్ఠ ప 11:28 సాధారణ పనులు,
13 గురు శతభిషం ప 11:24 సాధారణ పనులు,
13 గురు శతభిషం రా 10:53 సాధారణ పనులు,
15 శని ఉత్తరాభాద్ర రా 10:45 సాధారణ పనులు,
19 బుధ రోహిణి రా 10:29 సాధారణ పనులు,
27 గురు ఉత్తరపల్గుని రా 10:30 సాధారణ పనులు,
28 శు ఉత్తర పల్గుని తె 04:16 సాధారణ పనులు, వివాహం
28 శుక్ర హస్త ప 10:25 సాధారణ పనులు, వివాహం
28 శుక్ర హస్త ప 11:42 సాధారణ పనులు, వివాహం
29 శని చిత్ర ప 10:21 సాధారణ పనులు, వివాహం
29 శని చిత్ర ప 10:38 సాధారణ పనులు, వివాహం
30 ఆది చిత్ర తె 04:08 సాధారణ పనులు, వివాహం
30
ఆది
స్వాతి
ప
10:17
సాధారణ
పనులు,
వివాహం,
గృహప్రవేశానికి
30
ఆది
స్వాతి
ప
11:34
సాధారణ
పనులు,
వివాహం
30 ఆది స్వాతి రా 11:23 సాధారణ పనులు,
31 సోమ స్వాతి తె 04:04 సాధారణ పనులు, వివాహం, గృహప్రవేశానికి