టీవీ ఆర్టిస్టు అచ్యుత్ హఠాన్మరణం
హైదరాబాద్: ప్రముఖ టెలివిజన్ ఆర్టిస్టు, సినీ నటుడు అచ్యుత్‌గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన వయస్సు 41 యేళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణంతో టీవీ ఆర్టిస్టుల ప్రపంచం శోక సముద్రమైంది.
అచ్యుత్ మృతదేహాన్ని హైదరాబాద్ చిక్కడపల్లిలో గల ఆయన ఇంటికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం రామానాయుడు కళ్యాణ మండపంలో ఉంచుతారు. అనంతరం బంజారాహిల్స్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications