అక్కను మరిపించే అందం: జ్వాలా సిస్టర్(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఇటీవల టాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నిఖితా రెడ్డి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న గుండె జారి గల్లంతయిందే చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో గుత్తా జ్వాల నటించింది. ఎటువంటి హంగామా లేకుండా సినిమా షూటింగ్ కానిచ్చేసింది. గుత్తా జ్వాలా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆటకే తొలి ప్రాధాన్యం అని చెబుతోంది.

మరో విషయమేమంటే గుత్తా జ్వాలాతో పాటు ఇటీవల ఆమె సోదరి ఇన్సి జ్వాలా కూడా టాలీవుడ్ కార్యక్రమాలకు హాజరవుతోంది. ఇటీవలే విడుదలై విజయవంతంగా నడుస్తున్న బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సక్సెస్ మీట్‌లో గుత్తా జ్వాలా సోదరి ఇన్సి జ్వాలా మెరిశారు. అందరి కళ్లు ఆమె మీదే ఉన్నాయట.

ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సక్సెస్ మీట్‌లో సినిమా దర్శకుడు మధుర శ్రీధర్, నటుడు మహత్ రాఘవేంద్ర, చిత్ర నిర్మాత ఎంవికె రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుత్తా జ్వాలా సోదరి కావడంతో పాటు జ్వాలాతో పోటీ పడే ఆమె అందం పలువురిని ముగ్ధులను చేసిందట.

The story continues. Click through the slides for more:

జ్వాలా గుత్త సోదరి ఇన్సి గుత్తా

కార్యక్రమాన్ని చూస్తున్న ఇన్సి

ముసిముసి నవ్వు

అందంగా నవ్వుతూ...

తదేకంగా చూస్తున్న ఇన్సి

ఆలోచిస్తూనే కార్యక్రమ వీక్షణ

పగలబడి నవ్విన వైనం

ఇన్సి గుత్తా

English summary
Jwala Gutta sister Insi Gutta at Back Bench Student Movie Success meet.
Please Wait while comments are loading...