వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతంగా పెళ్ళిచేస్తున్నారంటూ కూతురు ఫిర్యాదు

ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.

కర్నూల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయింది. అయితే ఆమెను ఓ యువకుడు కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

A inter student complaint against her parents in Kurnool

అయితే ఆ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్ళిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఓ వినతిపత్రం రాశారు.

తనను ఎవరూ కూడ కిడ్నాప్ చేయలేదన్నారు. పెళ్ళిచేయకుండా తల్లిదండ్రులను ఒప్పించాలని ఆమె ఎస్పీకి రాసిన వినతిపత్రంలో కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వినతి మేరకు తల్లిదండ్రులను పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
A inter student complaint against her parents in Kurnool police station.they are trying to forcibly marry her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X