వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యఆరోగ్య శాఖలో లంచగొండి: ఏసిబికి చిక్కిన సూపరింటెండెంట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. అవినీతికి పాల్పడుతున్న సూపరింటెండెంట్ వెంకటరమణను ఏసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ చంద్రకళ అనే నర్సు కొన్ని రోజులుగా సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నారు. కాగా, ఆమెకు బిల్లులు మంజూరు కావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ వెంకటరమణ డిమాండ్ చేశారు.

దీంతో చేసేదేమీ లేక, బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం కార్యాలయంలో చంద్రకళ లంచం డబ్బు ఇస్తుండగా వెంకటరమణను, అతనికి సహకరించిన క్లర్క్ కె. నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

సూపరింటెండెంట్

సూపరింటెండెంట్

విశాఖ నగరంలోని ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు.

ఏసిబి సోదాలు

ఏసిబి సోదాలు

అవినీతికి పాల్పడుతున్న సూపరింటెండెంట్ వెంకటరమణను ఏసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచం తీసుకున్న సొమ్ము

లంచం తీసుకున్న సొమ్ము

వివరాల్లోకి వెళితే.. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ చంద్రకళ అనే నర్సు కొన్ని రోజులుగా సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నారు.

బాధితురాలు

బాధితురాలు

కాగా, ఆమెకు బిల్లులు మంజూరు కావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ వెంకటరమణ డిమాండ్ చేశారు.

పట్టుబడ్డారు

పట్టుబడ్డారు

దీంతో చేసేదేమీ లేక, బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

కార్యాలయం

కార్యాలయం

వారి సూచన మేరకు మంగళవారం కార్యాలయంలో చంద్రకళ లంచం డబ్బు ఇస్తుండగా వెంకటరమణను, అతనికి సహకరించిన క్లర్క్ కె. నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

English summary
Superintendent in the office of the Regional Director, Medical and Health Department, I. Venkat Ramana and senior assistant K. Nagaraju, were arrested by the Anti Corruption Bureau on Tuesday, for demanding and accepting a bribe of Rs. 30,000, from the complainant, a senior staff nurse at RIMS, Srikakulam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X