సబ్ స్టాఫ్ పోస్టులు: ఆంధ్రాబ్యాంకు రిక్రూట్‌మెంట్-2017

ఏదేని గుర్తింపు కలిగిన బోర్డు నుంచి పదో తరగతి చదివి ఉండాలి. అందులో స్థానిక భాషను చదువుకున్నవారై ఉండాలి. ఇంగ్లీషులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.

Subscribe to Oneindia Telugu

సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకై ఆంధ్రాబ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 31, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు: సబ్ స్టాఫ్
మొత్తం పోస్టులు:27
వయసు పరిమితి: నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అభ్యర్థుల వయసు 18-25సం.లుగా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.

Andhra Bank Recruitment 2017 (27 Sub Staff Posts)

విద్యార్హత: ఏదేని గుర్తింపు కలిగిన బోర్డు నుంచి పదో తరగతి చదివి ఉండాలి. అందులో స్థానిక భాషను చదువుకున్నవారై ఉండాలి. ఇంగ్లీషులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు విధానం: నిర్దేశించిన దరఖాస్తులో సరైన వివరాలు నింపి, సంబంధిత డాక్యుమెంట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను జతచేసి ఆంధ్రాబ్యాంకు, హెచ్ఆర్ డిపార్ట్ మెంట్, జోనల్ ఆఫీస్ కు మార్చి 31, 2017లోగా పంపించాలి.
దరఖాస్తుల గడువుకు చివరి తేదీ: 31-03-2017
మరిన్ని వివరాలకు:

English summary
Andhra Bank Recruitment 2017 Sub Staff Posts: Andhra Bank has published notification for the recruitment of Sub Staff vacancies in any branch/ office in the various districts. Eligible candidates may apply in prescribed application format on or before 31-03-2017.
Please Wait while comments are loading...