హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉర్రూతలూగించిన అర్జిత్: టెక్కీల కేరింత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అర్జిత్ సింగ్ తన పాటలతో నగరవాసులను ఉర్రూతలూగించారు. బాలీవుడ్ గీతాలతోపాటు తెలుగు, బెంగాలీ పాటల మాధుర్యాన్ని చవిచూపారు. ‘తుమ్ హీ హో' అంటూ తనకెంతో పేరు తెచ్చిన ఆషికీ-2 చిత్రంలోని పాటను పాడటంతో తన లైవ్ కాన్సర్ట్ ఆరంభించాడు అర్జిత్.

సునోనా సంగేమార్ మార్(యంగిస్థాన్), రాత్‌బర్(హీరోపంతి), ముస్కురానే(సిటీలైట్స్), సున్‌లేజ రా(సింగ రిటర్న్స్) వంటి పాటలతో నగరవాసులను ఓలలాడించారు. తెలుగులో తాను పాడిన ‘నీవే నా నీవే', ‘కనులను తాకే' వంటి పాటలను పాడి అలరించాడు.

చిన్నారులు, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న తులసీ గ్రామ్ ఉద్యోగ్ సేవా సమితికి నిధులు సమీకరించడం కోసం తొలిసారిగా అర్జిత్ నగరానికి వచ్చారు. గచ్చిబౌలిలిలోని బౌల్డర్ హిల్స్‌లో ఈ కార్యక్రమంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటి ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అర్జిత్ సింగ్

అర్జిత్ సింగ్

బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అర్జిత్ సింగ్ తన పాటలతో నగరవాసులను ఉర్రూతలూగించారు.

అర్జిత్ సింగ్

అర్జిత్ సింగ్

బాలీవుడ్ గీతాలతోపాటు తెలుగు, బెంగాలీ పాటల మాధుర్యాన్ని చవిచూపారు.

అర్జిత్ సింగ్

అర్జిత్ సింగ్

‘తుమ్ హీ హో' అంటూ తనకెంతో పేరు తెచ్చిన ఆషికీ-2 చిత్రంలోని పాటను పాడటంతో తన లైవ్ కాన్సర్ట్ ఆరంభించాడు అర్జిత్. ఈ కార్యక్రమంలో ఐటి ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అర్జిత్ సింగ్

అర్జిత్ సింగ్

సునోనా సంగేమార్ మార్(యంగిస్థాన్), రాత్‌బర్(హీరోపంతి), ముస్కురానే(సిటీలైట్స్), సున్‌లేజ రా(సింగ రిటర్న్స్) వంటి పాటలతో నగరవాసులను ఓలలాడించారు.

అర్జిత్ సింగ్

అర్జిత్ సింగ్

తెలుగులో తాను పాడిన ‘నీవే నా నీవే', ‘కనులను తాకే' వంటి పాటలను పాడి అలరించాడు.

అర్జిత్ సింగ్

అర్జిత్ సింగ్

చిన్నారులు, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న తులసీ గ్రామ్ ఉద్యోగ్ సేవా సమితికి నిధులు సమీకరించడం కోసం తొలిసారిగా అర్జిత్ నగరానికి వచ్చారు.

English summary
Arijit Singh came to the Hyderabad city for a live in concert . Premises flooded with fans, musical lovers before two hours of the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X