విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖవాసుల పాట్లు: బాధితులతో బాలకృష్ణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో పలు లోపాలు వెలుగుచూస్తున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా వీటిని సరఫరా చేయాలని భావించగా, లబ్ధిదారుల ఆతృత కొట్లాటలకు దారితీస్తోంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన సరుకుల పంపిణీలో కొన్ని చోట్ల పలు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి.

దీంతో కొన్ని దుకాణాల వద్ద పోలీసులు భద్రత కల్పించాల్సి వచ్చింది. తుపాను నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల కందిపప్పు, ఒక కిలో చక్కెర, లీటర్ పామాయిల్, కారం, ఉప్పు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభించారు.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో పలు లోపాలు వెలుగుచూస్తున్నాయి.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

రేషన్ దుకాణాల ద్వారా వీటిని సరఫరా చేయాలని భావించగా, లబ్ధిదారుల ఆతృత కొట్లాటలకు దారితీస్తోంది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

శుక్రవారం నుంచి ప్రారంభమైన సరుకుల పంపిణీలో కొన్ని చోట్ల పలు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు


దీంతో కొన్ని దుకాణాల వద్ద పోలీసులు భద్రత కల్పించాల్సి వచ్చింది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

తుపాను నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల కందిపప్పు, ఒక కిలో చక్కెర, లీటర్ పామాయిల్, కారం, ఉప్పు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

తుఫాను బాధితుల కోసం శుక్రవారం నుంచి ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభించారు.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న అధికారులు, ఎమ్మెల్యేలు ఉచిత సరుకులు ఇస్తామంటూ ప్రచారం చేయడంతో రేషన్ దుకాణాల వద్ద బాధితులు తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టారు.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

వందల సంఖ్యలో కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకు ఒకే సారి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

సరుకుల అందవన్న ఆతృతతో కార్డుదారులు కొట్లాటలకు దిగుతున్నారు.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

విశాఖ నగరంలోని పలు రేషన్ దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కన్పించింది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

మద్దిలపాలెం సమీపంలోని ఒక రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు బాహాబాహీకి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

రేషన్ దుకాణాల వద్ద లైన్లను క్రమబద్దీకరించేందుకు ఒకానొక సందర్భంలో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

ఇక ప్రభుత్వం ప్రకటించినట్టు కొన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం, పప్పులు, నూనె, పంచదార అందజేయలేదు.

తాగునీటి కోసం..

తాగునీటి కోసం..

అన్ని దుకాణాల్లోను కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేశారు. బియ్యం సరఫరాలో కూడా డీలర్లు చేతివాటం ప్రదర్శించారు.

తాగునీటి కోసం..

తాగునీటి కోసం..

ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా, రేషన్ కార్డులో యూనిట్ల మేరకు 20 కిలోల వరకూ మాత్రమే సరఫరా చేశారు.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

కొంతమంది రేషన్ డీలర్లు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా జతపరచాలంటూ వచ్చిన వారిని వచ్చినట్టే వెనక్కు పంపారు.

విశాఖవాసుల పాట్లు

విశాఖవాసుల పాట్లు

రేషన్ కార్డు సంఖ్యను నమోదు చేసుకుని, లబ్దిదారుని ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన పెట్టడంతో నిరక్షరాస్యులైన కొందరు ఫోన్ నెంబర్లు చెప్పలేక డీలర్లతో ఘర్షణకు దిగారు.

పరిశీలిస్తున్న బాలకృష్ణ

పరిశీలిస్తున్న బాలకృష్ణ

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ.

చిన్నారితో..

చిన్నారితో..

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాలకృష్ణ.. ఓ చిన్నారితో పలకరిస్తున్న దృశ్యం.

బాధితులతో..

బాధితులతో..

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాలకృష్ణ.. బాధితుల సమస్యలను తెలుసుకుంటున్న దృశ్యం.

బాధితులకు పరామర్శ

బాధితులకు పరామర్శ

విశాఖలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాలకృష్ణ, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న అధికారులు, ఎమ్మెల్యేలు ఉచిత సరుకులు ఇస్తామంటూ ప్రచారం చేయడంతో రేషన్ దుకాణాల వద్ద బాధితులు తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టారు. వందల సంఖ్యలో కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకు ఒకే సారి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. సరుకుల అందవన్న ఆతృతతో కార్డుదారులు కొట్లాటలకు దిగుతున్నారు. నగరంలోని పలు రేషన్ దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కన్పించింది.

ఇది ఇలా ఉండగా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు.

English summary

 Telugudesam MLA and Cine Actor Balakrishna on Friday visited cyclone affected areas in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X