విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరవీరుల దినోత్సవంలో చంద్రబాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: దేశం కోసం పోరాడే జవాన్ల కంటే పోలీసులే గొప్పవారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని తెలిపారు.

పోలీసుల బలిదానాలను తలుచుకుంటే ఆవేదన కలుగుతోందని చెప్పారు. సంఘ వ్యతిరేకశక్తులతో పోలీసులు ప్రతి రోజు యుద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఆడబిడ్డల మానాన్ని...ప్రజల ఆస్తులను కాపాడటానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ సినిమాల ద్వారా పోలీసుల గౌరవాన్ని పెంచారని గుర్తుచేశారు. శాంతి ఉండే చోటే అభివృద్ధి జరుగుతుందని, పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే నేరాలను అదుపు చేస్తారని చంద్రబాబు తెలిపారు.

అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్న చంద్రబాబు, పోలీసుల గౌరవం పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పోలీసుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు మొదటి విడతగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టెక్నాలజీని వాడుకొని బెస్ట్‌ పోలీస్‌గా పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

చంద్రబాబు

చంద్రబాబు

దేశం కోసం పోరాడే జవాన్ల కంటే పోలీసులే గొప్పవారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

పోలీసుల బలిదానాలను తలుచుకుంటే ఆవేదన కలుగుతోందని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

సంఘ వ్యతిరేకశక్తులతో పోలీసులు ప్రతి రోజు యుద్ధం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆడబిడ్డల మానాన్ని...ప్రజల ఆస్తులను కాపాడటానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్‌ సినిమాల ద్వారా పోలీసుల గౌరవాన్ని పెంచారని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

శాంతి ఉండే చోటే అభివృద్ధి జరుగుతుందని, పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే నేరాలను అదుపు చేస్తారని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్న చంద్రబాబు, పోలీసుల గౌరవం పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

పోలీసుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు మొదటి విడతగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

టెక్నాలజీని వాడుకొని బెస్ట్‌ పోలీస్‌గా పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Tuesday participated in Police Commemoration Day in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X