హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ కీలకం.. సింగపూర్ రెండో గమ్యస్ధానం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టు వినోద, సకల సౌకర్యాలు కలిగిన కేంద్రంగా తీర్చిదిద్దాలని సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్ పోర్ట్ గ్రూప్ భావిస్తోంది.

భారత పర్యాటకులు, వ్యాపార రీత్యా ప్రయాణం చేసే వారికి సింగపూర్ రెండో గమ్యస్ధానం కావడంతో భారత్ తమకు ఎంతో కీలకమని.. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాంగీ ఎయిర్ పోర్ట్ గ్రూప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కార్పోరేట్ కమ్యూనికేషన్) రాబిన్ గో చెప్పారు.

భారత్ నుంచి చాంగీ విమానాశ్రయం మీదుగా ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి సింగపూర్ మధ్య రాకపోకాలు జరిపిన ప్రయాణీకుల సంఖ్య 10.2 శాతానికి పెరిగిందని అన్నారు.

 అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

ప్రపంచంలోనే అతి పెద్ద రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టు వినోద, సకల సౌకర్యాలు కలిగిన కేంద్రంగా తీర్చిదిద్దాలని సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్ పోర్ట్ గ్రూప్ భావిస్తోంది.

 అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

భారత పర్యాటకులు, వ్యాపార రీత్యా ప్రయాణం చేసే వారికి సింగపూర్ రెండో గమ్యస్ధానం కావడంతో భారత్ తమకు ఎంతో కీలకమని.. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాంగీ ఎయిర్ పోర్ట్ గ్రూప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కార్పోరేట్ కమ్యూనికేషన్) రాబిన్ గో చెప్పారు.

అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి సింగపూర్ మధ్య రాకపోకాలు జరిపిన ప్రయాణీకుల సంఖ్య 10.2 శాతానికి పెరిగిందని అన్నారు.

అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

అన్ని సౌకర్యాలున్న ఎయిర్ పోర్ట్‌గా సింగపూర్ 'చాంగీ'

ఇక హైదరాబాద్ నుంచి సిడ్నీ, మెల్ బోర్న్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాలకు వెళ్లే వారికి చాంగీ విమానాశ్రయం ట్రాన్సిట్ కేంద్రంగా ఉంది.

సింగపూర్ విమానాశ్రయంలో కొత్తగా అభివృధ్ది చేస్తున్న నాల్గవ టెర్నినల్ 2017 నాటికి పూర్తవుతుందని, దీనిపై 98.5 కోట్ల సింగపూర్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు. దీంతో పాటు టెర్మినల్ 1లో 150 కోట్ల సింగపూర్ డాలర్లతో చేపట్టిన 'జువెల్' ప్రాజెక్టు పూర్తయితే చాంగీ విమానాశ్రయం వార్షిక రద్దీ సామర్ద్యం 6.6 కోట్ల ప్రయాణీకుల నుంచి 8.5 కోట్ల ప్రయాణికులకు పెరుగుతుందన్నారు.

ఇక హైదరాబాద్ నుంచి సిడ్నీ, మెల్ బోర్న్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాలకు వెళ్లే వారికి చాంగీ విమానాశ్రయం ట్రాన్సిట్ కేంద్రంగా ఉంది. భారత్‌కు చెందిన 12 నగరాల నుంచి 8 విమానయాన కంపెనీలు సిగంపూర్‌కు వారానికి 380 విమానాలను నడుపుతున్నారు.

English summary
Singapore’s Changi Airport from where eight airlines now connect 12 Indian cities through 360 flights a week is keen on connecting to more tier II cities in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X