తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి సేవలో హైకోర్టు సిజె కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వాముల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ వేదపండితులు మొదట ఆయనకు ఆలయ ద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన డివి రమణ దీక్షితులు స్వామివారి గురించిన విశేషాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు వివరించారు. రంగనాయకులు మండపంలో ఆలయ వేదపండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వాదం అందించారు.

కాగా, సోమవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 12గంటలు, కాలినడక భక్తుల దర్శనానికి 8గంటలు, ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.

తిరుమల

తిరుమల

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వాముల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తిరుమల

తిరుమల

ఆలయ వేదపండితులు మొదట ఆయనకు ఆలయ ద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

తిరుమల

తిరుమల

ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన డివి రమణ దీక్షితులు స్వామివారి గురించిన విశేషాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు వివరించారు.

తిరుమల

తిరుమల

రంగనాయకులు మండపంలో ఆలయ వేదపండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వాదం అందించారు.

English summary
Chief Justice of High Court of AP Justice KALYAN JYOTHI SEN GUPTA offered prayers in the hill shrine of Lord Venkateswara on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X