హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కళ్లు బాగుంటాయనేవారు: బాపుపై చిరంజీవి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను ఒక స్థాయికి తీసుకెళ్లిన వారిలో బాపు పాత్ర ఎంతో ఉందని ప్రముఖ సినీనటుడు, ఎంపి చిరంజీవి అన్నారు. బంజారాహిల్స్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహిస్తున్న బాపు చిత్రోత్సవంలో భాగంగా శుక్రవారం బాపూ దర్శకత్వం వహించిన ‘మంత్రిగారి వియ్యంకుడు' చిత్రాన్ని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిరంజీవి బాపు సోదరుడు శంకరనారాయణ రూపొందించిన చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాపు తన కళ్లు బాగుంటాయని అనేవారని గుర్తు చేసుకున్నారు. ‘చిరంజీవి కళ్లు బాగుంటాయని.. ఆయన ఆడపిల్ల అయితే పరిశ్రమకు మంచి నటి లభించేదని' బాపు తనతో చెప్పేవారని శాంతాబయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

చిరంజీవి

చిరంజీవి

తెలుగు సినీ పరిశ్రమను ఒక స్థాయికి తీసుకెళ్లిన వారిలో బాపు పాత్ర ఎంతో ఉందని ప్రముఖ సినీనటుడు, ఎంపి చిరంజీవి అన్నారు.

చిరంజీవి

చిరంజీవి

బంజారాహిల్స్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహిస్తున్న బాపు చిత్రోత్సవంలో భాగంగా శుక్రవారం బాపూ దర్శకత్వం వహించిన ‘మంత్రిగారి వియ్యంకుడు' చిత్రాన్ని ప్రదర్శించారు.

చిరంజీవి

చిరంజీవి

ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిరంజీవి బాపు సోదరుడు శంకరనారాయణ రూపొందించిన చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

చిరంజీవి

చిరంజీవి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాపు తన కళ్లు బాగుంటాయని అనేవారని గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి

చిరంజీవి

‘చిరంజీవి కళ్లు బాగుంటాయని.. ఆయన ఆడపిల్ల అయితే పరిశ్రమకు మంచి నటి లభించేదని' బాపు తనతో చెప్పేవారని శాంతాబయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి అన్నారు.

చిరంజీవి

చిరంజీవి

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

చిరంజీవి

చిరంజీవి

తెలుగు సినీ పరిశ్రమను ఒక స్థాయికి తీసుకెళ్లిన వారిలో బాపు పాత్ర ఎంతో ఉందని ప్రముఖ సినీనటుడు, ఎంపి చిరంజీవి అన్నారు.

English summary
Chiranjeevi inaugurated Bapu exhibition in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X