వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో స్నేహంపై చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావుతో తనది రాజకీయాలకు అతీతమైన స్నేహం అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావుతో తనది రాజకీయాలకు అతీతమైన స్నేహం అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు.

'అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్, టిడిపి నేతల గుండెల్లో గుబులు''అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్, టిడిపి నేతల గుండెల్లో గుబులు'

గంటా శ్రీనివాసరావు కుమారుడు రవి తెరంగేట్రం చేస్తున్నారు. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అశోక్ కుమార్ నిర్మించిన జయదేవ్ సినిమాలో రవి హీరోగా పరిచయం అయ్యాడు.

Chiranjeevi talks about Minister Ganta Srinivas Rao

మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. గంటా, తనది రాజకీయాలకు అతీతమైన స్నేహమని చెప్పారు. అప్పట్లో ఆయనకున్న పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి రాలేకపోయారేమో, ఇప్పుడు కొడుకు ద్వారా తన కోరికను గంటా తీర్చుకుంటున్నారన్నారు. కుమారుడు హీరో అయ్యాడన్న ఆనందం గంటాలో కనపడుతోందన్నారు.

English summary
Former Union Minister and Congress leader Chiranjeevi talks about AP Minister Ganta Srinivas Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X