హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు ధరించొద్దు.. ధరించాలంటే సెలవులు పెట్టండి..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అయ్యప్ప దీక్షలు ధరించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నాతాధికారులు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిజీ కార్యాలయాలకు ఈమేరకు ఆదేశాలు వచ్చాయి.

పోలీసు యూనిఫాం ధరించే ఉద్యోగులు మతపరమైన చిహ్నాలు ధరించవద్దని పోలీసుల మాన్యూవల్ స్పష్టం చేస్తొందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయ్యప్ప దీక్షలు వేసుకోవాలనుకునే వారు సెలవులు పెట్టి వేసుకోవాలని... విధులకు హాజరుకావాలనుకునే వారు పుల్ యూనిఫాంలో రావాలని అధికారులు స్పష్టం చేశారు.

Cops not barred `deeksha' on duty: Officers

ఈ నిర్ణయంపై తెలంగాణ హోం సెక్రటరీ నుంచి మినహామింపు లభిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోలీసు అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మాసం వస్తుండటంతో అయ్యప్ప దీక్ష చేపట్టాలనుకునే పోలీసులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు చూస్తున్న విషయం తెలిసిందే.

ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో అయ్యప్ప దీక్ష వేసుకోవాలనుకున్న పోలీసులు కాస్తంత నిరాశ చెందినట్లు సమాచారం. గతంలో యూనిఫాంపై నల్ల కండువా వేసుకునేలా ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

English summary
The clarifications came in the wake of reports that DGP's office had issued orders that no police personnel would follow `Ayyappa Deeksha', a religious ritual, on duty. Devotees of Swamy Ayyappa observe Deeksha, a period during which they wear black clothes and follow some other rituals as a mark of devotion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X