హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. కోట్ల బకాయిలు: జగదీష్ మార్కెట్‌కు తాళాలు, ఆందోళన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పన్నులు చెల్లించని కారణంగా నగరంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌పోన్ల విక్రయానికి పేరున్న అబిడ్స్ జగదీష్ మార్కెట్‌కు జిహెచ్ఎంసి అధికారులు తాళాలు వేశారు. దీంతో ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే జగదీష్ మార్కెట్ వెలవెలబోయింది.

ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని కారణంగా దాదాపు 300 దుకాణాలకు అధికారులు తాళాలు వేశారు. రెండేళ్ల నుంచి పన్నులు చెల్లించడం లేదని, ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా స్పందించం లేదని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఈ దుకాణాల నుంచి రూ. 2 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు.

కాగా, వ్యాపారం చేసుకోకుండా తమ దుకాణాలకు తాళాలు వేయడం పట్ల పలువురు వ్యాపారులు ఆందోళనకు దిగారు. తాము పన్ను కట్టినా కూడా తాళాలు వేయడంతో నష్టపోవాల్సి వస్తుందని కొందరు వ్యాపారులు వాపోయారు.

జగదీశ్ మార్కెట్

జగదీశ్ మార్కెట్

పన్నులు చెల్లించని కారణంగా నగరంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌పోన్ల విక్రయానికి పేరున్న అబిడ్స్ జగదీష్ మార్కెట్‌కు జిహెచ్ఎంసి అధికారులు తాళాలు వేశారు.

జగదీష్ మార్కెట్

జగదీష్ మార్కెట్

దీంతో ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే జగదీష్ మార్కెట్ వెలవెలబోయింది.

జగదీష్ మార్కెట్

జగదీష్ మార్కెట్

ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని కారణంగా దాదాపు 300 దుకాణాలకు అధికారులు తాళాలు వేశారు.

జగదీష్ మార్కెట్

జగదీష్ మార్కెట్

రెండేళ్ల నుంచి పన్నులు చెల్లించడం లేదని, ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా స్పందించం లేదని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు.

జగదీష్ మార్కెట్

జగదీష్ మార్కెట్

ఈ దుకాణాల నుంచి రూ. 2 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు.

జగదీష్ మార్కెట్

జగదీష్ మార్కెట్

కాగా, వ్యాపారం చేసుకోకుండా తమ దుకాణాలకు తాళాలు వేయడం పట్ల పలువురు వ్యాపారులు ఆందోళనకు దిగారు. తాము పన్ను కట్టినా కూడా తాళాలు వేయడంతో నష్టపోవాల్సి వస్తుందని కొందరు వ్యాపారులు వాపోయారు.

English summary
GHMC officials seized shops in jagadeesh market at abids, Hyderabad, on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X