వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందుకు రెడీగా ఉన్నారా!!

|
Google Oneindia TeluguNews

తిరుపతి : రాజకీయాలన్నాక విమర్శలు ప్రతి విమర్శలు కామన్. రాజకీయంగా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికైనా ఈ విమర్శలు తప్పవు. కానీ.. సినీ గ్లామర్ తో రాజకీయాల్లోకి అడుగుపెట్టే వ్యక్తుల విషయంలో ఈ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా ఉండే కొంతమంది అభిమానులు తమ ఆరాధ్య నటుల విషయంలో రాజకీయ విమర్శలను ఏమాత్రం తట్టుకోలేరు.

పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్న నేతల మధ్య ఎన్ని విబేధాలున్నా..! అవన్నీ విమర్శల వరకే పరిమితయ్యాయే తప్ప.. దాడులకు దారి తీసిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ సినీ హీరోల విషయంలో ఇదంతా వేరు. అప్పట్లో చిరంజీవికి మద్దతునివ్వం అని చెప్పినందుకు.. రాజశేఖర్ దంపతులపై చిరంజీవి అభిమానులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

If anybody criticize pawan fans take it as too much seriously?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నేపథ్యంలో.. పవన్ ప్రసంగంపై ఎవరైనా విమర్శలు చేస్తే.. అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు. అదీగాక.. పవన్ ప్రసంగాలు కూడా కొంత ఆవేశపూరితంగా ఉంటాయి కాబట్టి అభిమానుల్లో భావోద్వేగాలు మరింత రెట్టింపవుతాయి.

ఇదంతా పక్కనబెడితే కులం గొడవో.. అభిమానమో.. ఇప్పటికే ఓ పవన్ అభిమాని బలైపోయిన నేపథ్యంలో.. పవన్ తన అభిమానులకు ఎలాంటి సూచనలు చేస్తారు..? తనపై వచ్చే విమర్శలకు అభిమానులు స్పందించే తీరుపై ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా..? అన్నది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న అంశం.

English summary
Its a noticeable point regarding pawan fans. After the speech of pawan kalyan in tirupati if anybody fingered together pawan for criticize, is there chance to fans react very seriously!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X