హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: గన్‌పార్క్ వద్ద కెసిఆర్ నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలిపారు

ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. రూ. 28 వేల కోట్లు సంక్షేమానికే ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించామన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. దామరచర్ల, కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్లగొండలో అల్ట్రామెగా పవర్‌ప్లాంట్ సాకారం కాబోతోందన్నారు.

ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. మిషన్ కాకతీయ మరో అద్భుతమైన కార్యక్రమమని, 46వేల చెరువులకు పూర్వవైభవం తెస్తామని చెప్పారు. 300 కోట్ల మొక్కలను పెంచాలన్న ఉద్దేశంతో హరితహారం నిర్వహిస్తున్నామన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

వేడుకలు

వేడుకలు

అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

వేడుకలు

వేడుకలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

వేడుకలు

వేడుకలు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

వేడుకలు

వేడుకలు

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకలు

వేడుకలు

ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

వేడుకలు

వేడుకలు

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.

వేడుకలు

వేడుకలు

రూ. 28 వేల కోట్లు సంక్షేమానికే ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.

వేడుకలు

వేడుకలు

ఈ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేడుకలు

వేడుకలు

విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించామన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.

వేడుకలు

వేడుకలు

దామరచర్ల, కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్లగొండలో అల్ట్రామెగా పవర్‌ప్లాంట్ సాకారం కాబోతోందన్నారు.

వేడుకలు

వేడుకలు

ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు.

వేడుకలు

వేడుకలు

మిషన్ కాకతీయ మరో అద్భుతమైన కార్యక్రమమని, 46వేల చెరువులకు పూర్వవైభవం తెస్తామని చెప్పారు.

వేడుకలు

వేడుకలు

300 కోట్ల మొక్కలను పెంచాలన్న ఉద్దేశంతో హరితహారం నిర్వహిస్తున్నామన్నారు.

వేడుకలు

వేడుకలు

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

వేడుకలు

వేడుకలు

జులైలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. జులై నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టబోతున్నామన్నారు.

వేడుకలు

వేడుకలు

పాలమూరు, నల్గొండ జిల్లా కన్నీరు తుడవడానికి రూ.35వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం, రూ.30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టబోతున్నామని తెలిపారు.

వేడుకలు

వేడుకలు

ఈ సంవత్సరంలో 50 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడ్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.

వేడుకలు

వేడుకలు

అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

వేడుకలు

వేడుకలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

వేడుకలు

వేడుకలు

అంతకుముందు గన్‌పార్క్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ అమరవీరులకు నివాళులర్పించారు.

వేడుకలు

వేడుకలు

అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించారు. మౌనం పాటించారు. నివాళులర్పించిన వారిలో సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు, కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు ఉన్నారు.

వేడుకలు

వేడుకలు

ఆవిర్భావ వేడుకల సందర్భంగా భద్రతా అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.

జులైలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. జులై నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టబోతున్నామన్నారు. పాలమూరు, నల్గొండ జిల్లా కన్నీరు తుడవడానికి రూ.35వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం, రూ.30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో 50 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడ్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.

అంతకుముందు గన్‌పార్క్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల స్థూపానికి శ్రద్ధాంజలి ఘటించారు. మౌనం పాటించారు. నివాళులర్పించిన వారిలో సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు, కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు ఉన్నారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao on Tuesday kicked off the first Telangana Formation Day celebrations by laying a wreath at the Martyrs' Memorial in Gun Park near the Legislative Assembly and paying tributes to the thousands of people who had laid down their lives for a separate State in the past few decades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X