వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! నీకు ఉన్నట్లుగా, నాకు ప్రేమ ఉండదా, నీ తల్లికి అండగా నిలిచాం: అఖిలప్రియ

ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు భూమా కుటుంబం అందుబాటులో ఉండి అండగా ఉంటుందని మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు భూమా కుటుంబం అందుబాటులో ఉండి అండగా ఉంటుందని మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు.

పీక్ స్టేజ్‌కి బాబు ప్రస్టేషన్, భూమా గురించి ఏం చెప్పావ్, దమ్ముందా: రోజాపీక్ స్టేజ్‌కి బాబు ప్రస్టేషన్, భూమా గురించి ఏం చెప్పావ్, దమ్ముందా: రోజా

తమ అమ్మానాన్నల ఫొటోలతో ప్రచారం చేస్తుంటే జగన్ విమర్శిస్తున్నారని, మరి మీరు మీ తండ్రి ఫొటో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.

నీకు ఉన్నట్లు నాకు ప్రేమ ఉండదా?

నీకు ఉన్నట్లు నాకు ప్రేమ ఉండదా?

నీకు ఉన్నట్లు మాకు కూడా తండ్రిపై ప్రేమ ఉండదా అని అఖిలప్రియ.. జగన్‌ను నిలదీశారు. మీరు జైలుకు వెళ్లినప్పుడు వైసిపిలో ఉన్న తన తల్లి శోభానాగి రెడ్డి అనేక కార్యక్రమాలు చేసి నీ తల్లి విజయమ్మకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు.

Recommended Video

Nandyal By Polls : Bonda Uma ready to shave his head if TDP lost | Oneindia Telugu
శిల్పా ముఖం చూపించి అడగలేకనే

శిల్పా ముఖం చూపించి అడగలేకనే

ఇప్పుడా కుటుంబంపైనే కక్ష కట్టడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో శిల్పా మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పలేక, ఆయన ముఖం చూపించి ఓట్లను కూడా అడగలేకపోతున్నారని అఖిలప్రియ ఎద్దేవా చేశారు.

మేం మోహన్ రెడ్డి పేరుతో నామినేషన్ వేయించామా

మేం మోహన్ రెడ్డి పేరుతో నామినేషన్ వేయించామా

సిద్ధాంతాలు లేని పార్టీ వైసిపి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శిల్పా మోహన్ రెడ్డి పేరున్న 10 మందితో టిడిపి నామినేషన్‌ వేయించిందని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

జగన్! దీనికి సమాధానం చెప్పు

జగన్! దీనికి సమాధానం చెప్పు

ద్వేషంతో భూమా కుటుంబంలోని పిల్లలను ఓడించాలని జగన్, శిల్పాలు చూస్తున్నారా అని సోమిరెడ్డి నిలదీశారు. వైసిపి బిజెపితో కలుస్తున్నట్లు వస్తోన్న వార్తలపై జగన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

English summary
Telugu Desam Party leader and Minister Bhuma Akhila Priya on Monday questioned YSRCP Chief YS Jaganmohan Reddy over father's photos in campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X