హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యతో అల్లుడి హంగామా: హరికృష్ణ-లోకేష్ నవ్వుకున్నారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడులో పార్టీ యువనేత నారా లోకేష్ హడావుడి బుధవారం స్పష్టంగా కనిపించింది.

టీడీపీ మహానాడు భావినేతగా నారా లోకేష్‌ను అందరు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ నాయకులు మహానాడు వేదికగా, బయట లోకేష్ పేరు పలవరిస్తున్నారు.

బుధవారం ప్రారంభమైన మహానాడులో లోకేష్ వేదిక పైన తొలిసారి ప్రసంగించారు. అంతకుముందు ఆయన కార్యకర్తలు, నేతలను పలకరించి, చేయి కలిపారు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. కార్యకర్తలతో చేతులు కలుపుతున్న లోకేష్

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. కార్యకర్తలతో చేతులు కలుపుతున్న లోకేష్

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. యవనేతతో పయ్యావుల కేశవ్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. యవనేతతో చేవిలో ఓ నేత గుసగుస.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. హరికృష్ణకు లోకేష్ పలకరింపు. నవ్వుతూ హరికృష్ణ, యువనేత లోకేష్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. మామ బాలకృష్ణకు ఏదో చెబుతున్న లోకేష్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న బాలయ్య, చంద్రబాబు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు చంద్రబాబు నివాళి. పక్కన హరికృష్ణ, ఎల్ రమణ.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. సెల్ ఫోన్‌తో లోకేష్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. కార్యకర్తలతో లోకేష్.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. బతుకమ్మతో చంద్రబాబు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. చార్మినార్‌తో మహానాడు.

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో బుధవారం తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడు ప్రారంభమైంది. వైద్య శిబిరం.

English summary
Telugudesam Party youth leader Nara Lokesh hulchul in Mahanadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X