హృదయ విదారకం: శిశువును పీక్కుతిన్న కుక్కలు..

Subscribe to Oneindia Telugu

కురవి: కన్నపేగు మీద కనీస మమకారం లేని ఓ తల్లి.. అప్పుడే పుట్టిన ఒక శిశువును నడి వీధిలో వదిలేసి పోయింది. తల్లి కర్కష హృదయానికి ఆ శిశువు కుక్కల చేతిలో చిధ్రమైపోయింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో శనివారం నాడు చోటు చేసుకుంది.

newborn baby eaten by stray dogs after mother left infant

నవజాత శిశువును రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోవడంతో.. అక్కడి కుక్కలు పీక్కుతున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో కుక్కలు మరింత స్వైర వివాహరం చేశాయి. శిశువును నోట కరుచుకుని నిమిషాల్లో పీక్కుతిన్నాయి. కొద్దిసేపటికి అటుగా వచ్చిన స్థానికులు కుక్కలను తరిమిసేలోపు శిశువు ప్రాణాలు కోల్పోయింది. మరణించిన శిశువును మగబిడ్డగా గుర్తించారు.

English summary
A newborn baby left alone in a courtyard was eaten by stray dogs at Kuravi mandal in Mahabubabad district.
Please Wait while comments are loading...