వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2009లో కోడ్ ఉల్లంఘన: మంత్రి గంటా శ్రీనివాస రావుకు షాక్

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి షాక్ తగిలింది. ఆయనకు బుధవారం నాడు నాన్ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి షాక్ తగిలింది. ఆయనకు బుధవారం నాడు నాన్ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్డు జడ్జి ఆయనకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశారు.

Non bailbable warrant to Minister Ganta Srinivas Rao

ఇదిలా ఉండగా, నంద్యాల ఉప ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 35 శాతం పోలింగ్‌ నమోదు కాగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 71.91 శాతం పోలింగ్‌ నమోదయింది.

English summary
Non Bailable warrant to Andhra Pradesh Minister Ganta Srinivas Rao for code violation in 2009 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X