హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రోత్సాహం: ఒంటి చేత్తో సైకిల్ పైకెత్తిన మోడల్, అమల సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్) తరపున సోమవారం ఇనార్బిట్‌మాల్‌లో ఐదుగురు పారా అథ్లెట్స్‌కు రూ. 4.5లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ గేర్, క్రీడా సామాగ్రి, ప్రొస్థెటిక్ లింబ్స్‌ను జంతు హక్కుల కార్యకర్త, సినీ నటి అమల, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అందజేశారు.

అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలని సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఏఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా సేవలను కొనియాడారు.

కాశీ నుంచి కన్యాకుమారి వరకు, మనాలి నుంచి ఖర్దుంగ్లా వరకు ఆదిత్య మెహతా సైకిల్ రైడ్స్ నిర్వహించి నిధులు సేకరించడం అభినందనీయమని అన్నారు.

ఒంటి చేత్తో పైకెత్తా..

ఒంటి చేత్తో పైకెత్తా..

ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్) తరపున సోమవారం ఇనార్బిట్‌మాల్‌లో ఐదుగురు పారా అథ్లెట్స్‌కు రూ. 4.5లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ గేర్, క్రీడా సామాగ్రి, ప్రొస్థెటిక్ లింబ్స్‌ను జంతు హక్కుల కార్యకర్త, సినీ నటి అమల, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అందజేశారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన క్రీడాకారులను అభినందించారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలని సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఏఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా సేవలను కొనియాడారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

కాశీ నుంచి కన్యాకుమారి వరకు, మనాలి నుంచి ఖర్దుంగ్లా వరకు ఆదిత్య మెహతా సైకిల్ రైడ్స్ నిర్వహించి నిధులు సేకరించడం అభినందనీయమని అన్నారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన క్రీడాకారులను అభినందించారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలని సాధించాలని ఆకాంక్షించారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

ఇలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఏఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా సేవలను కొనియాడారు.

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం

ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్) తరపున సోమవారం ఇనార్బిట్‌మాల్‌లో ఐదుగురు పారా అథ్లెట్స్‌కు రూ. 4.5లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ గేర్, క్రీడా సామాగ్రి, ప్రొస్థెటిక్ లింబ్స్‌ను జంతు హక్కుల కార్యకర్త, సినీ నటి అమల, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అందజేశారు.

English summary
The Aditya Mehta Foundation on Monday presented five athletes with sports gear and prosthetic limbs and train them in swimming, cycling and cricket also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X