వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ చెప్పించారు!: షర్మిల పరామర్శ ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు.

పేదల ఆర్థికాభివృద్ధికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అహర్నిషలు కృషి చేశారని షర్మిల పేర్కొన్నారు. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారన్నారు.

పరామర్శయాత్రలో భాగంగా షర్మిల బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌, వీపనగండ్ల, పానగల్‌, వనపర్తి, కొత్తకోట, ఇటిక్యాల, గద్వాల, ధరూరు, ఆత్మకూరు మండలాల్లో పర్యటించారు.

షర్మిల

షర్మిల

పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు.

ఈ సందర్భంగా ఆమె నాలుగు కుటుంబాలను పరామర్శించారు. ఇదిలా ఉంటే, వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తనకే పర్యటనకు సంబంధించిన సమాచారం లేదంటూ వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో నాగశేషు అనే పార్టీ నేత షర్మిలకు ఫిర్యాదు చేశారు.

షర్మిల

షర్మిల

దీనిపై స్పందించిన ఆమె పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నాగశేషుకు క్షమాపణ చెప్పారు. ఈ తరహా ఘటన మరోసారి జరగదని హామీ ఇచ్చారు.

షర్మిల

షర్మిల

మరోవైపు యాత్రకు తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వనపర్తి మండలం చిట్యాలలో షర్మిల యాత్రను అడ్డుకునేందుకు టీఎస్‌జేఏసీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆమె యాత్ర నిరసనల మధ్యే కొనసాగింది.

షర్మిల

షర్మిల

పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు.

షర్మిల

షర్మిల

పేదల ఆర్థికాభివృద్ధికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అహర్నిషలు కృషి చేశారని షర్మిల పేర్కొన్నారు. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారన్నారు.

షర్మిల

షర్మిల

పరామర్శయాత్రలో భాగంగా షర్మిల బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌, వీపనగండ్ల, పానగల్‌, వనపర్తి, కొత్తకోట, ఇటిక్యాల, గద్వాల, ధరూరు, ఆత్మకూరు మండలాల్లో పర్యటించారు.

English summary
Photos of YS Sharmila Paramarsh Yatra in WANAPARTHY
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X