హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీర ఇలా: 25 రకాలు చూపించారిలా.., మెరిసిన ఉపాసన (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చీరకట్టు అందాన్ని పెంచుతుందని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, అలాగే నలుగురిలో సగర్వంగా నిలబడేలా చేస్తుందని చీరకట్టు నిపుణురాలు డాలీజైన్ అన్నారు.

శనివారం నాడు బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెటల్స్ ఆధ్వర్యంలో చీరకట్టు విధానంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు 25 రకాల విధానాలను చూపించారు. క్లబ్ నిర్వాహకురాలు సీమా జైన్, శశినెహతాలు పాల్గొన్నారు. రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కామినేని కూడా పాల్గొన్నారు.

చీరకట్టు

చీరకట్టు

చీరకట్టు అందాన్ని పెంచుతుందని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, అలాగే నలుగురిలో సగర్వంగా నిలబడేలా చేస్తుందని చీరకట్టు నిపుణురాలు డాలీజైన్ అన్నారు.

ఉపాసన

ఉపాసన

తాజ్ బంజారాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెటల్స్ ఆధ్వర్యంలో చీరకట్టు విధానంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన.

ఉపాసన

ఉపాసన

తాజ్ బంజారాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెటల్స్ ఆధ్వర్యంలో చీరకట్టు విధానంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉపాసన.

చీరకట్టు

చీరకట్టు

శనివారం నాడు బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెటల్స్ ఆధ్వర్యంలో చీరకట్టు విధానంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

చీరకట్టు

చీరకట్టు

ఈ సందర్భంగా నిర్వాహకులు 25 రకాల విధానాలను చూపించారు. క్లబ్ నిర్వాహకురాలు సీమా జైన్, శశినెహతాలు పాల్గొన్నారు. రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కామినేని కూడా పాల్గొన్నారు.

చీరకట్టు

చీరకట్టు

ఈ సందర్భంగా నిర్వాహకులు 25 రకాల విధానాలను చూపించారు. క్లబ్ నిర్వాహకురాలు సీమా జైన్, శశినెహతాలు పాల్గొన్నారు. రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కామినేని కూడా పాల్గొన్నారు.

చీరకట్టు

చీరకట్టు

చీరకట్టు అందాన్ని పెంచుతుందని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, అలాగే నలుగురిలో సగర్వంగా నిలబడేలా చేస్తుందని చీరకట్టు నిపుణురాలు డాలీజైన్ అన్నారు.

చీరకట్టు

చీరకట్టు

శనివారం నాడు బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెటల్స్ ఆధ్వర్యంలో చీరకట్టు విధానంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

English summary
saree draping workshop inaugurates by upasana kamineni at taj banjara in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X