హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టైల్స్ అండ్ వీవ్స్ ఎక్స్‌పోలో బినా మెహతా సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరికొత్త సొబగులు, ఫ్యాషన్ ఉత్పత్తులు కలగలిపిన ‘స్టైల్ అండ్ వీల్స్-2015' లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అమీర్‌పేటలోని కమ్మ సంఘం హాలులో కొలువుదీరింది. జనవరి 29 వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనను సిటీ సొషలైట్ బినా మెహతా ప్రారంభించారు.

మహిళల మనోభావాలకు అనుగుణమైన ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలో ఏర్పాటు చేయడం అభినందనీయమని బినా మెహతా అన్నారు. నిర్వాహకులు మంజుల మాట్లాడుతూ.. దేశంలోని వివిధ నగరాల నుంచి డిజైనర్లు, బోటిక్ నిర్వాహకులు విస్తృతస్థాయి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, ఫర్నీషింగ్స్ వంటి వేలాది రకాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

మహిళా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని మంజుల తెలిపారు.

బినా మెహతా

బినా మెహతా

సరికొత్త సొబగులు, ఫ్యాషన్ ఉత్పత్తులు కలగలిపిన ‘స్టైల్ అండ్ వీల్స్-2015' లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అమీర్‌పేటలోని కమ్మ సంఘం హాలులో కొలువుదీరింది.

బినా మెహతా

బినా మెహతా

జనవరి 29 వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనను సిటీ సొషలైట్ బినా మెహతా ప్రారంభించారు.

బినా మెహతా

బినా మెహతా

మహిళల మనోభావాలకు అనుగుణమైన ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలో ఏర్పాటు చేయడం అభినందనీయమని బినా మెహతా అన్నారు.

బినా మెహతా

బినా మెహతా

నిర్వాహకులు మంజుల మాట్లాడుతూ.. దేశంలోని వివిధ నగరాల నుంచి డిజైనర్లు, బోటిక్ నిర్వాహకులు విస్తృతస్థాయి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, ఫర్నీషింగ్స్ వంటి వేలాది రకాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

బినా మెహతా

బినా మెహతా

మహిళా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని మంజుల తెలిపారు.

English summary
Styles and Weaves Expo on Inaugurated by Socialite Bina Mehta, at Ameerpet, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X