విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ బీచ్‌లో చీపురు పట్టిన వెంకయ్య (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్‌ రోడ్డులో యువమోర్చా, యోగభారతీ ట్రస్ట్‌, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రమదానం నిర్వహించారు.

బీచ్‌లో వున్న చెత్తాచెదారాన్ని వెంకయ్యనాయుడు స్వయంగా చీపురు పట్టి శుభ్రపరచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నీ కూడా శుభ్రపడతాయన్నారు.

హుధుద్ తుఫాన్‌తో విశాఖకు నష్టం వాటిల్లిందని, పారిశుధ్యం క్షీణించిందని, ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరు స్వచ్ఛ విశాఖ కార్యక్రమం నిర్వహించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు పీవీఎన్‌ మాధవ్‌, నాగేంద్ర, ఇతర నాయకులు సుబ్బరామిరెడ్డి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో విశాఖ నగరం పరిశుభ్రంగా మారనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

శుక్రవారం ఆర్కే బీచ్‌ రోడ్డులో యువమోర్చా, యోగభారతీ ట్రస్ట్‌, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రమదానం నిర్వహించారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

బీచ్‌లో వున్న చెత్తాచెదారాన్ని వెంకయ్యనాయుడు స్వయంగా చీపురు పట్టి శుభ్రపరచారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తామన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ఈ కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నీ కూడా శుభ్రపడతాయన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

హుధుద్ తుఫాన్‌తో విశాఖకు నష్టం వాటిల్లిందని, పారిశుధ్యం క్షీణించిందని, ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరు స్వచ్ఛ విశాఖ కార్యక్రమం నిర్వహించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు పీవీఎన్‌ మాధవ్‌, నాగేంద్ర, ఇతర నాయకులు సుబ్బరామిరెడ్డి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

విశాఖ బీచ్‌లో వున్న చెత్తాచెదారాన్ని వెంకయ్యనాయుడు స్వయంగా చీపురు పట్టి శుభ్రపరచారు.

English summary
Urging people to voluntarily contribute towards keeping the surroundings clean, Union Minister for Urban Development M Venkaiah Naidu on Friday said the Centre's 'Swachch Bharat Abhiyan' should become a public movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X