హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీసీ కెమెరాలున్నా హుండీ పగులకొట్టి చోరీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెస్ట్ మారేడుపల్లి శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలుపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి హుండీల తాళాలను పగులకొట్టి కానుకలు, డబ్బు దోచుకెళ్లారు.

సెక్యూరిటీ గార్డు ఉన్నప్పటికీ.. దొంగతనం జరగడం కొసమెరుపు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను త్వరగా పట్టుకుంటామని డీఎస్ఐ మధు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న మారేడుపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఏటీఎంలలో చోరీ:

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం గ్రామానికి చెందిన జూటూరి హరీశ్ (21), కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారానికి చెందిన కర్కి కళ్యాణ్ కుమార్ (19) జీడిమెట్లలోని పల్లవి లేజర్ బ్లేడ్ పరిశ్రమలో హెల్పర్‌గా పని చేస్తున్నారు.

జీతం సరిపోవడం లేదని వీరిద్దరు కలిసి ఏటీఎంలలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గాజులరామారంలోని ఎస్ బీహెచ్, మరో రెండు ఏటీఎంలలో గత నెల 24న చోరీకి యత్నించి విఫలమయ్యారు.

ఐతే ఈ నెల 9వ తేదీన గాజుల రామారంలో హరీశ్, కళ్యాణ్ కుమార్ గడ్డపార పట్టుకుని తిరుగుతుండగా బీట్ కానిస్టేబుళ్లు పట్టుకుని అధికారులకు అప్పగించారు. విచారణలో గాజులరామారంలోని ఎస్ బీహెచ్‌లో రూ. 30,100ల నగదు దొంగిలించినట్లు అంగీకరించారు.

 హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

వెస్ట్ మారేడుపల్లి శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలుపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి హుండీల తాళాలను పగులకొట్టి కానుకలు, డబ్బు దోచుకెళ్లారు.

 హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

సెక్యూరిటీ గార్డు ఉన్నప్పటికీ.. దొంగతనం జరగడం కొసమెరుపు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను త్వరగా పట్టుకుంటామని డీఎస్ఐ మధు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న మారేడుపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

వెస్ట్ మారేడుపల్లి శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలుపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి హుండీల తాళాలను పగులకొట్టి కానుకలు, డబ్బు దోచుకెళ్లారు.

 హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

వెస్ట్ మారేడుపల్లి శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలుపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి హుండీల తాళాలను పగులకొట్టి కానుకలు, డబ్బు దోచుకెళ్లారు.

 హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

హుండీల తాళాలను పగులకొట్టి మరీ చోరీ

వెస్ట్ మారేడుపల్లి శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలుపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, శ్రీ ఆంజనేయస్వామి హుండీల తాళాలను పగులకొట్టి కానుకలు, డబ్బు దోచుకెళ్లారు.

 ఏటీఎంలలో చోరీ:

ఏటీఎంలలో చోరీ:

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం గ్రామానికి చెందిన జూటూరి హరీశ్ (21), కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారానికి చెందిన కర్కి కళ్యాణ్ కుమార్ (19) జీడిమెట్లలోని పల్లవి లేజర్ బ్లేడ్ పరిశ్రమలో హెల్పర్‌గా పని చేస్తున్నారు.

 ఏటీఎంలలో చోరీ:

ఏటీఎంలలో చోరీ:

జీతం సరిపోవడం లేదని వీరిద్దరు కలిసి ఏటీఎంలలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గాజులరామారంలోని ఎస్ బీహెచ్, మరో రెండు ఏటీఎంలలో గత నెల 24న చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఐతే ఈ నెల 9వ తేదీన గాజుల రామారంలో హరీశ్, కళ్యాణ్ కుమార్ గడ్డపార పట్టుకుని తిరుగుతుండగా బీట్ కానిస్టేబుళ్లు పట్టుకుని అధికారులకు అప్పగించారు. విచారణలో గాజులరామారంలోని ఎస్ బీహెచ్‌లో రూ. 30,100ల నగదు దొంగిలించినట్లు అంగీకరించారు.

English summary
Theft in Subrahmanyeswara swamy temple, east marredpally in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X